తోకలేని పిట్ట శీర్షికన ఇటీవల నాట్యమయూరి చిరంజీవి లలితాసింధూరి గురించిన రచన మన శిరాకదంబం పత్రికలో ప్రచురితమయింది. ఆ లింకు మీ సౌలభ్యానికి దిగువ ఇవ్వబడింది.
https://sirakadambam.com/12_005tolepilalithasindhuri/
అందులో ప్రస్తావించిన ప్రకారం ఆ చిరంజీవి తో హైదరాబాద్ లోని రామ్ నగర్ గుండు లో మా ఆహ్వానాన్ని పురస్కరించుకుని మా బావ రామచంద్రరావు ఇంటికి ఎంతో అభిమానంతో రావడం చాలా ఆనందదాయకం.. ఆ అమ్మాయి వినయశీలత, ఆప్యాయత ల గురించి ఎంత చెప్పినా తక్కువే ! ఆ సందర్భం లో ఆ అమ్మాయితో ఇంటర్వ్యూ రూపం లో ముచ్చటించగా కొన్ని విశేషాలను తెలియజేసింది.
ఇక లలితాసింధూరి సమర్పించిన అనేకానేక నాట్య ప్రదర్శన లలో మచ్చుకు కొన్ని ఈ దిగువ లింకులతో, మీ ఆనందం కోసం :
- గిరిజా కళ్యాణం -యక్ష గానం ( రహస్యం చిత్రం నుండి )
- కరుణశ్రీ జంధ్యాల వారి పద్యాలకు ఆమె చేసిన నృత్యాభినయం
- సన్మానము
ధన్యవాదాలు- నమస్కారములు
—— ( 0 ) ——–
Please visit this page