12_007 ప్రేరణ గీతం

                    సంక్రాంతి ముగ్గు 02

పిల్లల కోసం,  సమైక్యతా భావాన్ని వారిలో కలిగిస్తూ, విభిన్న సంస్కృతులపట్ల సహనం, సుహృద్భావం, అవగాహనా కలిగి ఉండాలని వ్రాసిన ప్రేరణాత్మక గీతం. పాడేది కర్ణాటక శైలి. భాష హిందీ. రంగురంగుల పూలమాల ఈ పాట.  పాడింది పది నుంచి ముప్ఫై ఏళ్ల వయసులోని నా శిష్యులు.  ఇందులో ఆరుషి హండా అనే పంజాబీ అమ్మాయి కూడా ఉంది.

 

Please visit this page