12_007 సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం 06

అందరు దేవీదేవతలను తమ ఆరాధ్య దైవంలో చూడగలగటం, అందరు దైవాలలోనూ తాను ఉపాసించే మూర్తేనని భావించడం నిజమైన భక్తి. మహానుభావులే మన వాగ్గేయకారులందరూ అటువంటి పరిణితి చెందిన భక్తులు, భాగవతోత్తములు.

శైవులు శివుడని, వేదంతులు పరబ్రహ్మమని, జైనులు అర్హతుడని, బౌద్ధులు బుద్ధుడని, నైయ్యాయికులకు కర్త అని, మీమాంసకులకు కర్మ యని, ఎవరని పేర్కొని ఉపాసిస్తున్నారో ఆ పరదైవమైన దేవకీనందనుడే మాకు వంచితములనీడేర్చు గాక……

….. లీలాశుకుని “ శ్రీకృష్ణ కర్ణామృతం ” గురించి…..

Please visit this page