మోహన రాగం, అది తాళం లో కొచ్చెర్లకోట రామరాజు గారి స్వరరచన.
సంగీతానికి సంబంధించిన అన్ని విషయాలను ఇష్టపడే సహన అబ్బూరి, వర్థమాన యువ గాయని. గాత్రంతో బాటు వైయోలిన్ కూడా వాయించగలదు. జంతు ప్రేమికురాలు. చదవడం అంటే చాలా ఇష్టం.
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾
Please visit this page