12_008 శివతత్వమ్

అవ్యక్తమైన స్వరూపం కలిగినవాడు శివుడు. సృష్టి, స్థితి, లయ అనే వరుస సాధారణమైనది. ఇలా సృష్టి నుంచి కాకుండా లయం నుంచి ప్రారంభమైతే సృష్టి జరిగి స్థితి అనేది లయకారుడైన ఈశ్వరుడు తనంతట తాను తనలోకి తీసుకునే వరకు ఉంటుంది. ఆ శివుని తత్వాన్ని గురించి వివరించే డా. ఇవటూరి శ్రీనివాసరావు గారి ప్రవచనం ( గతంలో ప్రచురితం ) …. 

 

 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Please visit this page