పక్షులకు ఎగరడమే స్వేచ్ఛ.. ప్రాణం! వాటి హక్కు…
తూటా దెబ్బలకు బలిఅయిన సందర్భాలలో…
మనసు ద్రవించినప్పుడు ఆవిర్భవించిన కవిత…
ఈ “ఆత్మ నివేదన”
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾
——– ( 0 ) ——-
Please visit this page
Super father
చక్కటి కవితకు గళాన్ని అందించారు….
అంతేకాదు దృశ్యరూపాన్నిచ్చారు….
విహంగ వీక్షణం చాలా చాలా బాగుంది.
“మూగజీవాలను కెమెరాతో షూట్ చేయండి, తుపాకీ తో కాదు”
అన్న నెహ్రూ గారి సందేశాన్ని ఈ కవిత లో పొందుపరిచారు.
కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పుష్పవిలాపం లాగ ఈ విహంగ విలాపం, అండజపు ఆత్మని వేదన కరుణరసాత్మకంగా
సాగింది…. మరి ఈ ఆత్మ నివేదన లయ కారుని కదిలించేనో లేదో!