12_010 నృసింహ – బుద్ధ జయంతులు…

హిరణ్యకశ్యపునికి ఉన్న వర ప్రభావం వలన అతన్ని సంహరించడం కోసం అటు జంతువు కాకుండా, ఇటు మనిషి కాకుండా నర, సింహ రూపంలో వచ్చి పగలు, రాత్రి కాకుండా మధ్య సమయం అయిన సాయం సంధ్యలో ఇంటి లోపల, బయిట కాకుండా గడప మీద సంహరించడానికి మహావిష్ణువు నరసింహావతారం ధరించి రావడం మనందరికీ తెలిసిన విషయమే ! ఆ అవతార ప్రాశస్త్యం గురించి మరిన్ని విశేషాలు నరసింహ జయంతి సందర్భంగా, వైశాఖ పూర్ణిమ నాడు వచ్చే బుద్ధ జయంతి ప్రాశస్త్యాన్ని ఈ క్రింది వీడియో లో వివరిస్తున్నారు డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు.

  👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

——– ( 0 ) ——-

Please visit this page