12_010
“ ముకుందమాల – భక్తితత్వం ” గురించి…..
Excellent చాలా చాలా బాగా అర్థం చెప్పారు. నాకు బాగా నచ్చింది. పైగా ముకుండమాల అంటే నాకు చాలా చాలా ఇష్టం. నేను చిన్నప్పటి నుండీ చదువుతున్నాను.మా నాన్నగారు నేర్పించారు. మీరు ఇంత మంచిగా ముకుండమాలను అందించినందుకు మీకు కృతజ్ఞతతో
– Sundarpriya
‘ ద్విభాషితాలు ‘ శీర్షికన “ ఆత్మ నివేదన ” గురించి…..
Super father
– Praveen Reddy
చక్కటి కవితకు గళాన్ని అందించారు….
అంతేకాదు దృశ్యరూపాన్నిచ్చారు….
విహంగ వీక్షణం చాలా చాలా బాగుంది.
“మూగజీవాలను కెమెరాతో షూట్ చేయండి, తుపాకీ తో కాదు”
అన్న నెహ్రూ గారి సందేశాన్ని ఈ కవిత లో పొందుపరిచారు.
కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పుష్పవిలాపం లాగ ఈ విహంగ విలాపం, అండజపు ఆత్మని వేదన కరుణరసాత్మకంగా
సాగింది…. మరి ఈ ఆత్మ నివేదన లయ కారుని కదిలించేనో లేదో!
– Chamarthi V V S S R MURTHY
**********************************
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾
——– ( 0 ) ——-
Please visit this page