అమెరికా చికాగో దగ్గరలో ఫ్లాస్ మోర్ లో మే నెల 6 వ తేదీ, 7వ తేదీలలో డా. శారదాపూర్ణ శొంఠి గారి ఆధ్వర్యంలో ఇల్లినాయిస్ కు చెందిన ‘ సునాద సుధ ’ నిర్వహించిన 23వ అంతర్జాతీయ వీణ ఉత్సవం “ రాగధార ” నుంచి హమీర్ కళ్యాణి రాగం లో స్వరపరచిన పరమహంస పరివ్రాజికాచార్య శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర భారతీ విరచిత శ్రీ శారదాగీతాన్ని విద్వాన్ విఘ్నేష్ మనోహరన్ వీణ పై …
ముందు ముందు మరి కొన్ని వీణా ప్రదర్శనలు శ్రోతలకు అందించనున్నాము.
శ్రీ శారదాస్తుతి
ప ll శారదే కరుణానిధే సకలానవాంబ సదా జనాన్
చారణాదిమగీత వైభవ పూరితాఖిల దీక్తతే ll
చ ll భర్మభూషణ భూషితే వరరత్న మౌళి విరాజితే
శర్మ దాయిని కర్మ మోచని నిర్మలం కురు మానసమ్ ll
చ ll హస్త సంధృత పుస్తకాక్షపటీ సుధాఘట ముద్రికే
కస్త వాస్తిహివర్ణనే చతురా నర ఖచరోద్ధవః ll
***************
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾
——– ( 0 ) ——-
Please visit this page