ఉత్తరాయణం, దక్షిణాయనం అనేవి సూర్యుని యొక్క గమనమును బట్టి నిర్దేశించబడి ఉంటాయి. సూర్యోదయాన్ని రోజూ గమనిస్తూ ఉంటే తూర్పునే ఉదయిస్తున్నా ఒకే ప్రదేశంలో ఉదయించడం లేదని గమనించవచ్చు. అంటే రోజు రోజుకీ ఉదయించే ప్రదేశం కొద్దిగా మారుతూ వస్తుంది. ఇలా సూర్యుడు జరిగే దిశను బట్టి ఈ విభజన జరిగింది. ఉత్తరం వైపు జరిగితే ‘ ఉత్తరాయణం ’ గా, దక్షిణం వైపు జరిగితే ‘ దక్షిణాయనం ’ గా పిలుస్తారు. ఉత్తరాయణ కాలంలో నీటి ఆవిరి రూపంలో పైకి తీసుకున్న నీరంతా దక్షిణాయన కాలంలో క్రిందకు వర్షం రూపంలో తిరిగి వస్తుంది. భగవంతుడు ఈ దక్షిణాయనం లో మనకోసం క్రిందకు దిగివస్తాడని చెప్పుకుంటారు.
‘దక్షిణాయనం ’ గురించి డా. ఇవటూరి శ్రీనివాసరావు గారి వివరణ…. గతంలో రికార్డు చేసిన ఈ క్రింది వీడియో లో……
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾
మీకు amazon లో కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page