13_001 జో అచ్యుతానంద…

 

ఈ అన్నమయ్య కీర్తన ప్రతి అమ్మ, అమ్మమ్మ, నాన్నమ్మ, బామ్మ తన మనవలకు పాడే ఉంటారు. ఈ పాటలో కృష్ణ లీలల వర్ణనే కాకుండా ఈ రాగానికి ఒక విశిష్టత కూడా ఉంది. నీలాంబరి నిద్రపుచ్చుతుంది. శ్రావణ మాసపు చిరుజల్లులు, భోరున కురిసే ఘనమైన మేఘాలు, ఒకవైపున పిల్లలకు భయం కలిగిస్తాయి మరోవైపు పెద్దలకు అశాంతి, చింత, యువతకు పులకింతలు, మనసుకు గిలిగింతలూ కలిగిస్తూ ఉంటే, ఏ మూలనుండో సన్నగా వినిపించే ఈ లాలిపాట పాటలకు నిద్ర, పెద్దలకు ఊరట, పిన్నలకు శాంత చిత్తాన్ని ఇస్తుందనటంలో సందేహం లేదు.

కాళీపట్నం సీతా వసంత  లక్ష్మి గారి స్వరంలో…..

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

మీకు amazon లో కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page