13_002 గణేశ స్తుతి

 

గణేశ్వరాష్టకం

ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం ।

లంబోదరం విశాలాక్షం వందే హం గణనాయకమ్‌ ॥  1

 

మౌంజీ కృష్ణాజిన ధరం నాగ యజ్ఞోపవీతనం |

బాలేందు శకలం మౌళే వందే హం గణనాయకమ్‌ ॥  2

 

చిత్రరత్న విచిత్రాంగం చిత్రమాలా విభూషితం।

కామరూప ధరం దేవం వందే హం గణనాయకమ్‌ ॥  3

 

గజవక్రం సుర శ్రేష్టం కర్ణ చామర భూషితం ।

పాశాంకుశ ధరం దేవం వందే హం గణనాయకమ్‌ ॥  4

 

మూషకోత్తమ మారుహ్య దేవాసుర మహాహవెే ।

యోద్దుకామం మహావీర్యం వందే హం గణనాయకమ్‌ ॥  5

 

యక్ష కిన్నర గంధర్వ సిద్ధ విద్యాధరై స్సదా ।

స్తూయమానం మహాబాహుం వందే హం గణనాయకమ్‌ ॥  6

 

అంబికా హృదయానందం మాతృథీః పరివేష్టితం ॥

భక్తప్రియం మదోన్మత్తం వందే హం గణనాయకమ్‌ ॥  7

 

సర్వవిఘ్న హరం దేవం సర్వ విఘ్న వివర్దితం |

సర్వసిద్ధి ప్రదాతారం వందే హం గణనాయకమ్‌ ॥  8

 

గణాష్టక మిదం పుణ్యం యఃపరఠే తృతతం నరః

సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్‌ ధనవాన్‌ భవేత్‌ ॥

 

ఇతిత్రీ గణనాయకాష్టకమ్‌ ॥

****************************************

 

గజవదనా బేడువే…

 

రాగం – కేదారం, ఆది తాళం 

రచన: పురందరదాసు 

గాత్రం: రాజేశ్వరి రావు 

ఆకాశవాణి, ముంబై కేంద్రం బాలల కార్యక్రమంలో పాడిన పాట  

 

 

పల్లవి 

 

గజవదనా బేడువే గౌరీ తనయా 

త్రిజ్జగ బందిద్దనే సుజనరపొరవనే || 

 

చరణం 1

 

పాశాంకుశ ధర పరమపవిత్రా 

మూషిక వాహన మునిజన ప్రేమా || 

 

చరణం 2

మోదది నిన్నయ పాదవ తోరూ 

సాధు  వందితనే  ఆదరదిందలి 

 

 

చరణం 3 

సరసిజ నాభ శ్రీ పురందర విఠలనే 

నిరుత నెనెయువంతే దయమాడో ||    

 

************************************

 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page