13_002 వాగ్గేయకారోత్సవం – గోష్టి గానం

ప్రముఖ వాగ్గేయకారులు శ్రీయుతులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ, అన్నమాచార్య, యోగి నారాయణ, నారాయణ తీర్తులు, భద్రాచల రామదాసు గారల కీర్తనలతో….. అమెరికా టెక్సాస్ లో జరిగిన ‘ వాగ్గేయకార వైభవం ” గోష్టి గానం నుంచి….. 

  1. శ్రీ సకల గణాధిప – ఆరభి రాగం – ఆది తాళం – శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ
  2. నారాయణచ్యుత – మాయా మాళవ గౌడ రాగం – ఖండచాపు తాళం – అన్నమాచార్య కీర్తన – శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి స్వర కల్పన
  3. రాముని భజన సేయవే – సామ రాగం – ఆది తాళం ( తిశ్ర గతి ) – యోగి నారాయణ – శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి స్వర కల్పన
  4. ఏహి ముదందేహి – ఆనందభైరవి రాగం – ఆది తాళం – శ్రీ నారాయణ తీర్థులు – శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి స్వర కల్పన
  5. దేవ దేవం – సింధుభైరవి – మిశ్రచాపు తాళం – శ్రీ నారాయణ తీర్థులు – శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి స్వర కల్పన
  6. కలశాపురము కాడ – గరుదారి రాగం – ఖండచాపు తాళం – అన్నమాచార్య – పద్మశ్రీ అవసరాల కన్యాకుమారి గారి స్వర కల్పన
  7. రామ సీతా రామ – జంఝతి రాగం – ఆది తాళం ( తిశ్ర గతి ) – భద్రాచల రామదాసు – శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి స్వర కల్పన

 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page