మనకి పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి. వీటికి మరో పద్దెనిమిది ఉప పురాణములు ఉన్నాయి. ఈ ఉపపురాణములలో గణేశ పురాణము, ముద్గల పురాణము అనేవి ముఖ్యమైనవి. దీనికి కారణం ఈ రెండు పురాణములలోనూ గణేశుడు ఏ విధంగా ఈ సృష్టి కంతటికీ మూలమైన వాడో అనే విషయం గురించిన వివరణ ఉంటుంది.
గణేశుడు, వినాయకుడు, గణపతి…. ఇలా అనేక పేర్లతో పిలువబడే శివపార్వతుల కుమారుడైన ఈ దైవానికి ప్రతి యుగములోనూ కూడా ఒక్కొక్క రూపం ఉందని ఈ పురాణాలు చెబుతున్నాయి. గణేశ పురాణంలో గణపతి యొక్క నాలుగు అవతారాలు చెప్పడం జరిగింది. అవి ఏమిటో వాటి విశేషాలేమిటో వివరిస్తారు…
“ వరసిద్ధి వినాయక వ్రతం ” గురించి డా. ఇవటూరి శ్రీనివాసరావు గారి వివరణ…. గతంలో రికార్డు చేసిన ఈ క్రింది వీడియో లో……
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾
Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page