13_004 అభిప్రాయ కదంబం

 

13_003

* దసరా శుభాకాంక్షలు”…..

Happy Dasara to you and all your family members.

 

 

 

= Rajeswarasastry Kuchi

 

మధుకోశము ” గురించి…..

చాలా మంచి వ్యాసం అందించి మాకు తెలియని సాహితీ విషయాలు సోదాహరణంగా వివరించారు శ్రీవోలేటివారు. వారికీ, శిరాకదంబం సాహితీ గుచ్ఛం నిరంతరం తరం తరంగా అందిస్తూన్న మిత్రులూ, శిరాకదంబం సంపాదకులు శ్రీరామచంద్ర రావుగారికీ నమస్సుమనస్సులు.

  • వక్కలంక కృష్ణ మోహన్, అమలాపురం

 

“ ద్విభాషితాలు – వాన పండుగ ” గురించి…..

వానపండగ

ఎవరెవరికి ఎలా…. చక్కగా వివరించారు.

నవదంపతుల వలపు పండగ గొప్పగా ఉంది.

  • Chamarthi V V S S R MURTHY

 

“ యోగనిద్రలో… ” గురించి….

చాలా బాగా పాడారు. పాట వింటూ తన్మయత్వంలో ముణిగాను. అభినందనలు.

  • Lingamneni Sujata

 

మహాలయం – నవదుర్గలు ” గురించి….

నవ దుర్గలకు ఆపేర్లు ఎలా వచ్చాయో చక్కగా వివరించారు.అభినందనలు

  • లింగంనేని సుజాత

“ మందాకిని – తీర్మానం ” గురించి….

చాలా చక్కని ఇతివృత్తం గల కథ ప్రచురించారు. మరొక సారి శిరాకదంబం పత్రికకు గల ఉన్నత ప్రమాణాలను కొనసాగించే దిశలో మీరు తీసుకుంటున్న శ్రద్ధకు ప్రతీక అని నిరూపించారు. నా హృదయపూర్వక అభినందనలు.

  • వసంతలక్ష్మి

 

సినీ సంగీతఝరి ” ( 10_016 సంచిక నుంచి ) గురించి…..

ఆపాతమధురాలైన సినీగీతాల సాహిత్యాన్నివిశ్లేషించి కొన్నిగీతాలను సాహిత్యంతో పాటు సమకూర్చిన కనకదుర్గమ్మగారికి శతకోటివందనాలు

  • Srilakshmi M 

****************************************** 

­👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page