13_005 అభిప్రాయ కదంబం

 

13_004

 

దీపావళి ” శుభాకాంక్షలు

 

 

 

 

 

 • Durga Prasad Tirunagari

 

శుభోదయం.🙏🌺🙏 మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి పండుగ శభాకాంక్షలు .🙏🌺🙏

 

 

 

 

 

 

 • Sunder Priya

మీకు దీపావళి శుభాకాంక్షలు సార్

 • Chitti Priyamvada Nirmala

 

 

 

 

 • Tatavarty Satyanarayana Murty

 

Deepaavali subhaakaankshalu

 • Sriram Sonty

 

******************************

*సహృదయమిత్రులందరికీ!*

*దీపావళి పర్వదిన శుభాకాంక్షలు* ******************************

*మనలోని *అజ్ఞానమనే* చీకటిని తొలగించి*జ్ఞానజ్యోతిని*వెలిగించి మనల్నిసన్మార్గంలోనడిపించాలని జగద్గురువైన శ్రీకృష్ణపరమాత్మను, మనకుసమస్థసంపదల్నిప్రసాదించ

మని శ్రీధనలక్ష్మిదేవినిప్రార్థిస్తూ!*

******************************

*మీకూ!మీకుటుంబసభ్యులకు* *హృదయపూర్వక* *దీపావళి శుభాకాంక్షలు*

 • Rajeswarasastry Kuchi

 

“ సాక్షాత్కారము ” గురించి…..

జీవనాంతిమ వేళ ఎలుగెత్తి నేను

రావోయి మృత్యువా పిలచున్నాను

భీమ భైరవ వేషధారియైన నీవు

రావోయి మృత్యువా రమ్ము నా దరికి౹

 • Kullai Raja Rao

 

 

 

 • Rajeswarasastry Kuchi

 

మందాకిని నుంచి “ మధురస్మృతులు ” గురించి……

Nenu చదివింది అక్కడే…నారాయణగూడ….మాడపాటి hanumanth Rao girls high school and 10 th kesav memorial girls high school….bhale రోజులవి

 • Jhansi Lakshmi

నేను కూడా మాడపాటి స్కూల్ లో చదువుకున్నాను. చక్కటి జ్ఞాపకాన్ని పంచారు

 • Parvathi Vedula

 

“ క్షీరాబ్ది కన్యకు ” గురించి……

నాదొక చిన్న సందేహం..దయచేసి ఏది కరెక్టో చెప్పండి.

ఈ పాట మొదటి చరణం..

క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని “నీరజాలయకును” నీరాజనం ..అని మీరు పాడుతున్నారు.

ఎం. ఎస్.సుబ్బలక్ష్మి గారు కూడా అలాగే పాడారు.

కాని, శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ గారు ‘నీరజాలయకును’ అన్నచోట “నీరజాలయమునకు” అని పాడారు.

వేంకటేశ్వర భక్తి ఛానెల్ కూడా నీరజాలయమునకు అనే ప్రసారం చేస్తున్నారు.

నా ఉద్దేశంలో నీరజాలయ అంటే పద్మము ఆలయముగా కలది..లక్ష్మీదేవి.

నీరజాలయము అంటే పద్మము అనే ఆలయము.

ఇందులో ఏది సబబైనది?

నీరజాలయ కును. .. వా

నీరజాలయమునకు…వా

దయచేసి తెలియపర్చగలరు.

 • కుళ్లాయి రాజారావు.

 

 

 

పైన పేర్కొన్న పుస్తకం 2000 సం. లో వచ్చిన 3 వ ఎడిషన్.  దీని ప్రకారం ఎలా పాడినా తప్పు లేదని నాకు గోచరిస్తుంది. పోతే నేను “నీరజాసనకూ నీరాజనం” అని కూడా నా చిన్నతనంలో విన్నట్టు గుర్తు. మనకు రెండు రకాలుగా పాడుకోడానికి అనుమతించినట్లే.  దీని వలన అర్థానికి అన్యాయం జరుగకపోతే ఎక్కువగా పట్టించుకోనక్కరలేదేమో.  పెద్ద లెవరైనా విశ్లేషిస్తే బాగుంటుంది.

 • వసంతలక్ష్మి

 

“ దివ్వెల పండుగ ” గురించి….

అంతర్జ్యోతి బహిర్జ్యోతి

ప్రత్యక్ జ్యోతి పరాత్పరః

జ్యోతిర్జ్యోతి స్వయంజ్యోతి

ఆత్మజ్యోతిశ్శివోమ్యహం ॥

 • కుళ్లాయి రాజారావు.

 

“ సమయమును తెలిసి ” గురించి……

శ్రీదేవి గానం… శాస్త్రబద్ధం… బహుశ్రావ్యం. అభినందనలు 💐💐

 • Nagesh Babu Dwibhashyam

Thank you 🙏 so much !

 • Sridevi Josyula

 

“ ఆథ్యాత్మిక తత్వ సంకీర్తన ” గురించి…..

భౌళి రాగం morning రాగాలలో ఒకటి,అన్నమయ్య చార్యులు,మానవజన్మ ఫలము గురించి కీర్తన రూపంలో చక్కగా తెలిపారు. Excellent and beautiful కీర్తన,సాహిత్యం. చక్కటి కీర్తన వేసినందుకు కృతజ్ఞతలు మీకు.🙏🌺🙏

 • Sunder Priya

 

“ ఆనందవిహరి ‘” గురించి…..

శిరాకదంబం లో మా హాంగ్ కాంగ్ విశేషాలు చోటు చేసుకున్చూనందుకు మాకు యెంతో ఆనందంగా వుంది, అనేక ధన్యవాదాలు రావు గారు 💐🙏

 • Jaya Peesapaty

 

***************************

 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page