13_007 శంభో మహాదేవ…

 

శంభో మహాదేవ శంకర గిరిజా రమణ

శంభో మహాదేవ శరణాగత జన రక్షక
అంభోరుహ లోచన పదాంబుజ భక్తిం దేహి (శంభో)

 

పరమ దయా కర మృగ ధర హర గంగా ధర ధరణీ
ధర భూషణ త్యాగరాజ వర హృదయ నివేశ
సుర బృంద కిరీట మణి వర నీరాజిత పద
గోపుర వాస సుందరేశ గిరీశ పరాత్పర భవ హర (శంభో)

 

పంతువరాళి రాగం, రూపక తాళం లో శ్రీ త్యాగరాజస్వామి వారి కీర్తన, శ్రీదేవి జోశ్యుల గానం….

 

 

­ ***************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page