13_008 చాలా కల్లలాడు…

 

చాలా కల్లలాడు

రాగం : ఆరభి

తాళం : ఆది

త్యాగరాజ కీర్తన

 

పల్లవి : చాలా కల్లలాడు కొన్న సౌఖ్యమేమిరా !

అనుపల్లవి : కె లము బోను మాట నిలుచును, కళ్యాణరామ నాతో

చరణం : తల్లితండ్రి నే నుండ తక్కిన భయంఎలా యని పాలుం రు నీ వెన్నో బాసలు జేసి

ఇలలో సరివారలలో ఎంతెంతో బ్రోచుచుండి పెద్దలతో బల్కి మెప్పించి త్యాగరాజునితో…. 

 

 

­ ***************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page