July 15, 2021

10_021 బాలభారతం – వివేచన

ద్వారానికి శుభకార్యములప్పుడు
తోరణ మెందుకు కట్టాలి ?
పలువురు విడిచేపనికిరానిఆ
గాలిని పీల్చేటందుకని !

10_021 వాగ్గేయకారులు – పచ్చిమిరియం అదియప్ప

వీరి పేరు ఎప్పుడు తలచుకున్నా, ముందుగా చెప్పుకోవలసింది భైరవి రాగం లో విరిబోణి అట తాళ వర్ణమే. సుబ్బరామ దీక్షితార్ వంటి గొప్ప సంగీతజ్ఞులు ఈ వర్ణానికి వారి ” సంగీత సాంప్రదాయ ప్రదర్శిని ” అనే గ్రంథంలో పెద్ద పీట వేశారు. వీరిని తరుచూ స్వరజతిని నృత్యానికి అనువైనదిగా మలిచిన వాస్తుశిల్పిగా పేర్కొంటూ ఉంటారు.

10_021 పురాణములు – ఇతిహాసములు

మన భారతీయ సంప్రదాయంలో అతి ముఖ్యమైనవి పురాణములు, ఇతిహాసములు. ఈ రెండింటికి ఉన్న బేధాలను వివరిస్తూ ఇతిహాసములు అంటే ఇంతకుముందు చెప్పిన వాటి గురించి వివరించేది………..