November 2021

11_006 అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – పరీక్ష

అడుగు పెడుతూనే ఇక్కడ ఎలా ఉండాలో.. ఎలా మాట్లాడాలో… ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవడంతో మొదలయ్యేవి ప్రాధమిక పరిక్షలు. తల్లీ తోడు లేని దేశంలో భయాన్ని…దిగులుని దిగమింగుకుని, ఒంటరిగా పిల్లల్ని సాకటం బెంగతో కూడిన పరీక్ష.
చిన్నవయసులోనే అన్నింటికీ “వై యామై డుయింగ్…వై డు అయి హావ్ టు డు?” అంటూ యక్ష ప్రశ్నలేసే పిల్లలకు సమాధానం చెప్పటం “బుర్ర గోక్కునే పరీక్ష”.
పిల్లలు కాస్త పెద్ద వాళ్ళయిన తర్వాత అన్నీ తమకే తెలుసుననుకుని వాదించే వాళ్ళతో గెలవటం “బుర్ర తినేసే పరీక్ష”.

11_006 ముకుందమాల 02

బిడ్డలమైన మనను తండ్రి ప్రేమకు పాత్రులను చేసేది తల్లి శ్రీ. ఆమె లక్ష్మి. కృష్ణావతారంలో రాధగా, రుక్మిణిగా వచ్చినది ఆతల్లియే! ఆమె నాశ్రయిస్తే ఆమె ద్వారా పరమేశ్వరానుగ్రహం లభిస్తుంది. ఆ తల్లి అనుగ్రహం లేనిదే భగవదనుగ్రహం లభించడం కష్టం. భగవానుని నామాల్లో స్వామికి ఇష్టమైన నామం శ్రీవల్లభ! అందుకే ముందుగ ఆ నామంతో కీర్తించడం! అలా కీర్తించిననాడు భగవానుడు మనలను రక్షించకుండా ఉండలేడు. అమ్మద్వారా ఆశ్రయించడమే మన యోగ్యతగా, మనకు వరాలిస్తాడు.

11_006Spl గానం

దుబాయి లోని ‘ తెలుగు బడి ‘ విద్యార్థులు ఆలపించిన పాటలు

11_006Spl ప్రసంగం

దుబాయి లోని తెలుగు బడి విద్యార్హి చాచా నెహ్రూ గురించి చేసిన ప్రసంగం

11_005 AV వార్తావళి

బే ఏరియా తెలుగు సంఘం అధ్వర్యంలో నిర్వహించనున్న దీపావళి సంబరాలు, నాటా ( NATA ) వారి ‘ పాఠశాల ’ వివరాలు…