April 1, 2022

11_015AV వార్తావళి

బే ఏరియా తెలుగు సంఘం (BATA) వారి ఉగాది సంబరాలు, తెలుగు మళ్ళీ ఆధ్వర్యంలో “ శ్రీ మహాకవి కాళిదాసు ” రంగస్థల నాటకం, అమరజీవి స్మారక సమితి వారి నెల నెలా వెన్నెల కార్యక్రమంలో భాగంగా “ అమెరికాలో తెలుగు కథా సాహిత్యం – పుట్టుక, పురోగతి, భవిష్యత్తు ” వివరాలు….

11_015AV పెళ్ళికి రండి – ఏమండోయ్ వదినగారు…

జోశ్యుల ఉమ, జోశ్యుల శైలేష్ ల స్వరకల్పన, ఉమా శ్యాంసుందర్ మరియు లక్ష్మి రామసుబ్రహ్మణ్యం గానంలో సరదాగా సాగే తెలుగు వారి పెళ్లిపాటల సంకలనం “ పెళ్ళికి రండి ” నుంచి……

11_015AV విహంగయానం

పది వీణలతో ద్విభాష్యం నగేష్ బాబు గారు తన శిష్యులతో కలిసి చేసిన స్వరవిన్యాసం – మధునాపంతుల సత్యనారాయణమూర్తి గారి రచనలో వచనం నాగాభట్ల సీతారాం గారి గళం లో…..

11_015AV తాళ్ళపాక అన్నమాచార్య కళాభిజ్ఞత 07

సప్తగిరి వాసుడైన శ్రీనివాస దేవునికి ఆ స్వామివారి పడకమలాలకి తన జీవనాన్ని అర్పణ చేసుకున్న శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారిని స్మరించుకుంటూ…. అన్నమాచార్యుల వారిది మధుర పద్ధతి. ప్రతి జీవాత్మ స్త్రీ అని లేదా రాధ, గోపిక, నాయిక అని అనేకమైన స్థితులలో ఆమెను ఉంచి ఈ స్త్రీలందరూ అంటే ప్రతి జీవాత్మ స్త్రీయే. అన్నమయ్య సంస్మరణలో…..

11_015AV ఓయమ్మా !

చెక్కునొక్కితిని సెలవి నవ్వితిని
మక్కువతో నెంతైనా మాటాడడు
మొక్కూ మొక్కితిని మోనాన నుండితిని
యెక్కుడు దిట్టితినంటా నెగ్గువట్టీ నితడు