May 2022

11_016 చేతికొచ్చిన పుస్తకం 03

రెండు దశాబ్దాలకు పైగా మారిన మనదేశ పరిస్థితుల్లో గాంధీజీ ఆలోచనలు, సిద్ధాంతాలు పదే పదే చర్చకొస్తున్నాయి. కనుక అథెంటింక్ రచనను సంప్రదించాలనుకునేవారికి కాంటెంపరరీ తెలుగులో ఆసక్తిగా చదువుకునే సదుపాయం కల్పించారు రచయిత చంద్రహాస్.

11_016 తో. లే. పి. – జంధ్యాల జయకృష్ణ బాపూజీ

మేము ఉభయులమూ ఉండేది వేరు వేరు రాష్ట్రాలే అయినా తరచుగా ఫోన్ లో ఇష్టాగోష్టి గా మాట్లాడుకోవడం జరుగుతూనే ఉంది. తెలుగు సాహిత్యం లో ప్రత్యేకించి పద్య రచన కి సంబంధించి – అవధాన ప్రక్రియ లో వలె పద్య పూరణలో శ్రీ బాపూజీ గారు నిస్సందేహంగా సిద్ధ హస్తులని చెప్పవచ్చును. ఆ వెనుక ఈ నిరంతర సాహితీయానం లో ఆయనకు తండ్రి గారి ఆశీస్సులు, సరస్వతీ కటాక్షం కరదీపికలు.

11_016 ఎక్కడ మనసు…

ఎక్కడైతే సత్యపు మూలాలనుండి
మాటలు పుట్టుకు వస్తాయో
ఆ స్వేచ్ఛా స్వర్గానికి నా తండ్రి దేశాన్ని మేల్కొలుపు

11_016 ముకుందమాల – భక్తితత్వం 07

శాశ్వత ఆనంద మనెడి జలముతో నిండినదీ, మునుల హృదయ పద్మములకు నిలయమైనదీ, నిర్మలమై, సద్విప్రులనే హంస శ్రేష్ఠములచే సేవింపబడేదీ, సద్వాసనలు వెదజల్లుతూ సత్యమైయున్న శివపాద ధ్యానమనే సరోవరము జేరి హాయిగా విహరించరాదు? బురదకూపము వంటి ఇతరాశ్రయములెందుకు ? అంటారు శివానందలహరిలో