August 1, 2022

11_021AV వార్తావళి

అమెరికాలో తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తనా చంద్రిక, శ్రీ శుభకృత్ శ్రావణి సాహిత్య రసభారతి అష్టావధాన వైభవం కార్యక్రమ వివరాలు, చెన్నై అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి ఆధ్వర్యంలో నెల నెలా వెన్నెల కార్యక్రమంలో భాగంగా “ యోగ – ఒక జీవన విధానం ” కార్యక్రమ వివరాలు, 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు వివరాలు, ‘ డయాస్పోరా తెలుగు కథానిక-16వ సంకలనం ’ కోసం రచనలకు ఆహ్వానం….

11_021AV మన భారత జెండా

ధైర్యం త్యాగాల్ని చూపె కాషాయపు రంగు
శాంతీ సత్యాల్ని తెలిపె తెలుపు రంగు
సమతా మమతల్ని పంచె ఆకుపచ్చ రంగు ….

11_021AV పెళ్ళికి రండి – మంగళం మంగళం

జోశ్యుల ఉమ, జోశ్యుల శైలేష్ ల స్వరకల్పన, ఉమా శ్యాంసుందర్ మరియు లక్ష్మి రామసుబ్రహ్మణ్యం గానంలో సరదాగా సాగే తెలుగు వారి పెళ్లిపాటల సంకలనం “ పెళ్ళికి రండి ” నుంచి……

11_021AV వాగ్గేయకార వైభవం

అమెరికా లోని హూస్టన్ నగరంలో ఇటీవల జరిగిన “ వాగ్గేయకారోత్సవం – 22 ” నుంచి గోష్టి గానం.
ఈ గోష్ఠి గానం లో పాల్గొన్న బృందం వారు, ప్రసిద్ధ వాగ్గేయకారులు భద్రాచల రామదాసు, నారాయణ తీర్థులు, కైవార యోగి నారేయణ, ప్రయాగ రంగదాసు, అన్నమాచార్య రచనలను ఎంచుకొని ఆలపించడం జరిగింది.

11_021AV చందమామ రావో

కీ. శే. ఎం. ఎస్. బాలసుబ్రహ్మణ్య శర్మ గారి స్వరకల్పనలో అన్నమాచార్య కీర్తన…

నగుమోము చక్కనయ్యకు నలువపుట్టించిన తండ్రికి
నిగమములందుండే అప్పకు మా నీలవర్ణునికి
జగమెల్ల ఏలిన స్వామికి చక్కని ఇందిర మగనికి
ముగురికి మొదలైన ఘనునికి మాముద్దుల మురారి బాలునికి॥

11_021AV వసంతానికి పిలుపు ( Call to Spring )

ద్విభాష్యం నగేష్ బాబు గారు తన శిష్యబృందంతో కలిసి చేసిన స్వీయ స్వర రచన – మధునాపంతుల సత్యనారాయణమూర్తి గారి రచనలో వచనం నాగాభట్ల సీతారాం గారి గళం లో సాగిన స్వర విన్యాసం…..

11_021AV తాళ్ళపాక అన్నమాచార్య కళాభిజ్ఞత 10

తాళ్ళపాక అన్నమాచార్యులు రచించిన సంస్కృత లక్షణ గ్రంథం ‘ సంకీర్తనా లక్షణం ’ గురించి, ఆయన మనుమడు చిన తిరుమలచార్యులు ఆంధ్రీకరించిన గ్రంథం గురించిన విశేషాలు…