September 2, 2022

12_002AV సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం 03

ఈ కావ్యం వాసుదేవ రతికేళి కథా సమేతం. ఈ కావ్యం యొక్క లక్ష్యం హరిస్మరణ. ఆ హరి శ్రీకృష్ణుడు. వాసుదేవుని రతికేళితో కూడిన గాథ యిది. పైగా శృంగారమే ఇతివృత్తంగా కలిగిన కావ్యం.