January 16, 2023

12_007 వార్తావళి

కాకినాడలో సంగీత విద్వత్సభ అధ్వర్యంలో సంక్రాంతి సంగీత మరియు నృత్యోత్సవం వివరాలు, అమెరికాకు చెందిన వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నిర్వహిస్తున్న ‘ 28వ ఉగాది ఉత్తమ రచనల పోటీ ’ వివరాలు, వేద విజ్ఞాన వేదిక వారి 11వ వార్షికోత్సవ కార్యక్రమం “ కూచిపూడి నృత్య వైభవం ” వివరాలు ….. …..

12_007 ఆనందవిహారి

చెన్నై లోని అమరజీవి స్మారక సమితి వారి ‘ నెల నెలా వెన్నెల ‘ కార్యక్రమంలో భాగంగా జనవరి నెల కార్యక్రమం ‘ అన్నమయ్య ‘ ప్రసంగ కార్యక్రమ విశేషాలు, కాకినాడ లోని ప్రజావిద్యాలయం విద్యార్థులు నిర్వహించిన ‘ సంక్రాంతి సంబరాలు ‘ చిత్రకదంబం……

12_007 సప్తపర్ణి – సమీక్ష

ఆలోచనలు అవాక్కైనప్పుడు కళ్ళలో చూపులు కూడా స్థంభించిపోతాయి. మనదనుకునే మన సొత్తు అవే కదా ! ఇక ప్రకటనకి అవకాశమేదీ ? నీ స్పందన విశ్లేషణ చదివిన తర్వాత నేను వ్రాయటం నా అహంకారమే నని స్పష్టమయింది. ఎదురుగా ఉంటే నమస్కారమైనా పెట్టేదానిని లేదా ప్రేమపుటాలింగనమైనా ఇచ్చేదానిని. నాకు నా జీవితంలో ఇంతటి భవ్యమైన చెలిమి వెలుగుందన్న భావన అణకువ నేర్పుతోంది. నువ్వు చిన్న నాటినుంచీ అందమైన ఆశ్చర్యానివే !

12_007 మా ఇంట అడుగేసేను

సంక్రాంతి పాట
వడ్డేపల్లి కృష్ణ రచన, శ్రీమతి సి. ఇందిరామణి గారి స్వరకల్పనలో పద్మజ శొంటి గారి గానం….

12_007 ద్విభాషితాలు – మహాప్రపంచం

సాంకేతిక అభివృద్ధి ఎంత వేగంగా చోటు చేసుకొంటోందో …. అంతే వేగంగా ప్రపంచ పర్యావరణం… సంఘ వినాశనం… మానవతా విలువల పతనం సంభవిస్తున్నాయి. ఆ ఆవేదనలోంచి ఉద్భవించిన కవితకు దృశ్య శ్రవణ రూపం ఇది. ఈ కవితకు ప్రేరణ Bertrand Russell యొక్క వ్యాసం Man’s Peril.

12_007 చేతికొచ్చిన పుస్తకం 10

వసంత బాలమోహన్‌దాస్ గారి ‘ ఆరు పదుల బాలమోహన్‌దాస్ ’, కుప్పిలి పద్మ ‘ ఎల్లో రిబ్బన్ (మోహలేఖలు) & మోహనదీ తీరమ్మీద నీలిపడవ (కవిత్వం) ’, యార్లగడ్డ రాఘవేంద్రరావు క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ కథల సంపుటి ‘ రోదసి ‘, ‘ అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు ’, బి. పద్మావతి గారి ‘ బహుముఖ ప్రజ్ఞాశాలి వంశీ గాన నిధి శ్రీ ఎన్. ఎస్. శ్రీనివాసన్ ’ పుస్తకాల పరిచయం…..

12_007 గోదాకళ్యాణం

కూచిపూడి నాట్య గురువు శ్రీ కాజ వెంకట సుబ్రహ్మణ్యం గారి నేతృత్వంలో ప్రసిద్ధమైన కూచిపూడి నృత్య నాటిక “ గోదాకల్యాణం ” ప్రదర్శన నుంచి…..