11_011AV సరస సామ దాన… 11_011AV February 1, 2022 సరస సామ దాన భేద దండ చతురసాటి దైవమెవరే బ్రోవవేపరమ శాంభవాగ్రేసరుండగుచుబలుకు రావణుడు తెలియ లేక పోయె3 (సరస)హితవు మాటలెంతో బాగ పల్కితివిసతముగా-నయోధ్య-నిత్తునంటివినత సహోదరుని రాజు చేసి రాకహతము జేసితివి త్యాగరాజ నుత (సరస)విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రంలో ‘ ఏ ‘ గ్రేడ్ కళాకారిణి శ్రీమతి పద్మారవిశంకర్ గారి శిష్యురాలు సహన అబ్బూరి – విష్ణుభట్ల పాడిన కాపీ నారాయణి రాగంలో, దేశాది తాళంలోని త్యాగరాజస్వామి కృతి 👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾