07_008

‘ పత్రిక ’ గురించి ….

Congrats Andi

– Mani Murthy Vadlamani

 

ధన్యవాదాలు మహాశయా.

పత్రిక కొత్త రూపు రేఖలు బావున్నాయి.

నన్ను ఎప్పుడూ “గురువు గారూ” అని సంబోధిస్తూ అభిమానించే శ్యామలా దేవి దశిక “ఇల్లాలి ముచ్చట్లు -2” నేపధ్యం, పుస్తక పరిచయం ఆనందం కలిగించాయి.  మా ఉగాది పోటీ ప్రకటన, అలాగే మా శ్రీదేవి జోశ్యుల (స్వర భారతి) నిర్వహిస్తున్న వాగ్గేయకారుల వారోత్సవాల వివరాలు ప్రచురించినందుకు ధన్యవాదాలు. అన్ని శీర్షికలూ ఆసక్తికరంగా తీర్చి దిద్దుతున్నందుకు ఆయా రచయితలకి, మీకు జేజేలు.

భవదీయుడు,

వంగూరి చిట్టెన్ రాజు

Phone: 832 594 9054

 

శుభం…. చాలా సంతోషం….  శీఘ్రమే ఆ శుభపరిణామం ఆరంభమై. సిరాకదంబం…. దినదినాభివృద్ధి చెందుతూ…. మా తెలుగుకు ఔన్నత్యాన్ని అందించేలా మా నల్లనయ్య అనుగ్రహించు గాక….

చదువుకుందాం భాగవతం బాగుపడదాం మనం అందరం:

(ఊలపల్లి సాంబశివ రావు), గణనాధ్యాయి,

9959 61 3690;  8826 33 36

http://telugubhagavatam.org/ , Potana Telugu Bhagavatam – fb ,

https://play.google.com/store/search?q=fanikiran&c=apps
http://pothana-telugu-bhagavatham.blogspot.in/ , vsrao-Google+,

Sector – 1, HSR Layout, BANGALORE, Karnataka, India. 560 120

 

‘ తో. లే. పి. ’ శీర్షికన “ చల్లా రాధాకృష్ణశర్మ ” గురించి…..

Maa manchi mitrudu. Maa TELUGU CULTURAL ACADEMY ki President ga Chesamu.

Vari saradhyamlo “Vemana” gaurava Sanchikanu (Souvenir) 1994 lo Prachurinchamu

– Prasad Svn

 

“ గొబ్బియళ్ళో… గొబ్బియళ్ళో… ” గురించి….

Dhanyavadalu sir

– Mani Vadlamani

 

“ అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – నేపథ్యం ” గురించి….

Chirajeevi Sowbhagyavathi Shyamala Devi ‘muchhatlu’ muchhatagaa vunnayi-aa chaturoktulu haasyarasa gulikalu- ammayi ki meekoo abhinandanalu Rao garu –

– Subba Rao Venkata Voleti

అమెరికా ఇల్లాలి ముచ్చట్లు రాయటానికి నేపధ్యం లో రాసిన విషయాలు చాలా ఆసక్తిదాయకంగా ఉన్నాయి. వీలు ఉంటె అవి మీ సంచికలో ప్రచురించగలరా?

– Suryakumari Buddhavarapu

 

‘ ద్విభాషితాలు ’ శీర్షికన “ తరాల పరిమళం ” గురించి….

ఫేస్ బుక్ మిత్రులకు పంచినందుకు ధన్యవాదాలు

– Nagesh Babu

 

సంక్రాంతి శుభాకాంక్షలు

ఆత్మీయతానుబంధాలను మదినిండా ,మీ నిత్య జీవితంలో సంపూర్ణంగా నింపాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటున్నాను !

– Saradapurna Sonty

ధన్యవాదములు. మీకు కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.

– Chandra Sekhar Neriyanuri

Thanks andi. Meeku kuda Sankranthi subhkankshalu.

– Meer Syed

 

भास्करस्य यथा तेजो मकरस्थस्य वर्धते।

तथैव भवतां तेजो वर्धतामिति कामये।।

मकरसङ्क्रान्तिपर्वणः सर्वेभ्यः शुभाशयाः।💐

మకర రాశిని ప్రవేశించిన సూర్యుని యొక్క

తేజస్సు ఎటుల అభివృథ్థినోందుచున్నదో

అటులనే మీ యొక్క తేజస్సు అభివృద్ధినోందవలెనని కోరుచూ

మీకూ మీ కుటుంబ ‌సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు

– Narayanabhatla Chaitanya

 

Happy Bhogi Sir

– Eswarudu Vadlamani

 

మీకు మీ కుటుంబ సభ్యులకు *భోగి,సంక్రాంతి&కనుమ శుభాకాంక్షలు…

– Suresh Mothkuru

 

Meeku Subhodayam Andi. Meeku Bhogi panduga Subhakanshalu.

– Babu Rao Godavarthy

 

డియర్ రామూ! నీకూ నీ కుటుంబానికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు!!!! అష్టైశ్వర్యాలు నీకుకలగాలని మంచి పేరు ప్రఖ్యాతులు నీకురావాలని మనస్పూర్తిగా ఆభగవంతుడ్ని ప్రార్ధించే…………..నీ…….

– Kuchi Venkata Satyanarayana

 

మీకు మీ కుటుంబానికి భోగీ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు

– Lakshminarayana Murthy Ganti

meeku kuudaa sir

– Ramana Prasad Maddirela

– Venkata Rama Reddy

 

– Dilli Royal Gangapalli

 

Sriram Sonty

మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు

– Santha Susarla

 

Sankranthi Subhaakanchalu. meeku mee kutumba sabhulaku.

– Rajarao Pappu

 

Happy Sankranthi to you and your Family

– Nagabhushana Rao

 

Wish you all a very happy sankranthi

– Satyanarayana Kamars

Happy pongal

– Gopi Satyawada

…… 12. వార్తావళి

Tags:

No responses yet

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *