SIRA Rao

11_021AV పెళ్ళికి రండి – మంగళం మంగళం

జోశ్యుల ఉమ, జోశ్యుల శైలేష్ ల స్వరకల్పన, ఉమా శ్యాంసుందర్ మరియు లక్ష్మి రామసుబ్రహ్మణ్యం గానంలో సరదాగా సాగే తెలుగు వారి పెళ్లిపాటల సంకలనం “ పెళ్ళికి రండి ” నుంచి……

11_021AV వాగ్గేయకార వైభవం

అమెరికా లోని హూస్టన్ నగరంలో ఇటీవల జరిగిన “ వాగ్గేయకారోత్సవం – 22 ” నుంచి గోష్టి గానం.
ఈ గోష్ఠి గానం లో పాల్గొన్న బృందం వారు, ప్రసిద్ధ వాగ్గేయకారులు భద్రాచల రామదాసు, నారాయణ తీర్థులు, కైవార యోగి నారేయణ, ప్రయాగ రంగదాసు, అన్నమాచార్య రచనలను ఎంచుకొని ఆలపించడం జరిగింది.

11_021AV చందమామ రావో

కీ. శే. ఎం. ఎస్. బాలసుబ్రహ్మణ్య శర్మ గారి స్వరకల్పనలో అన్నమాచార్య కీర్తన…

నగుమోము చక్కనయ్యకు నలువపుట్టించిన తండ్రికి
నిగమములందుండే అప్పకు మా నీలవర్ణునికి
జగమెల్ల ఏలిన స్వామికి చక్కని ఇందిర మగనికి
ముగురికి మొదలైన ఘనునికి మాముద్దుల మురారి బాలునికి॥

11_021AV వసంతానికి పిలుపు ( Call to Spring )

ద్విభాష్యం నగేష్ బాబు గారు తన శిష్యబృందంతో కలిసి చేసిన స్వీయ స్వర రచన – మధునాపంతుల సత్యనారాయణమూర్తి గారి రచనలో వచనం నాగాభట్ల సీతారాం గారి గళం లో సాగిన స్వర విన్యాసం…..

11_021AV తాళ్ళపాక అన్నమాచార్య కళాభిజ్ఞత 10

తాళ్ళపాక అన్నమాచార్యులు రచించిన సంస్కృత లక్షణ గ్రంథం ‘ సంకీర్తనా లక్షణం ’ గురించి, ఆయన మనుమడు చిన తిరుమలచార్యులు ఆంధ్రీకరించిన గ్రంథం గురించిన విశేషాలు…

11_021AV సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం

భారత దేశ తొలి వాగ్గేయకారుడు జయదేవ మహాకవి. రాధాకృష్ణుల ప్రణయ గాథలను తన అత్యద్భుత రస సృష్టిలో ‘ గీతగోవింద ’ కావ్యం లా అష్టపదులను రచించి భక్తి యొక్క మరో కోణాన్ని ఆవిష్కరించిన భక్త జయదేవుని గీతా గోవిందా రచన గురించి….