కొత్త ప్లాట్ ఫామ్ మీదకు వచ్చిన ‘ శిరాకదంబం ‘ కు మీకందరికీ స్వాగతం అందరికీ నమస్కారం. ‘ శిరాకదంబం ‘ పత్రిక గత కొన్ని నెలలుగా వెలువడక పోవడానికి అనేక ఆటంకాలు….. మొదటగా మూడు నెలల క్రితం వరకు వెబ్సైట్ ను హోస్ట్ చేసిన హోస్టింగ్ ప్రొవైడర్ వద్ద ఏదో సాంకేతిక సమస్య తలెత్తి, గత 7 సంవత్సరాలుగా అందులో నిర్వహించిన సంచికల మొత్తం డాటా అంతా మాయమైపోయింది. ఈ మూడు నెలలుగా పరిష్కారం…