Category: 09_019

09_019 అభిప్రాయకదంబం

  09_018  “ పత్రిక ” గురించి… * జంధ్యాల గారి జోక్స్ కూడా బావున్నాయి.. – Sivakumar Malladi “ ఆషాఢం ” గురించి…. * ఇవటూరి వారి ఆషాడ ఔచిత్యం బాగా వివరించారు. వారి బాణీ...

09_019 ఆనందవిహారి – తర్క రమణీయం

  “నెట్” ఇంటి సమావేశాలు ప్రారంభించిన అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి   ఎన్నో దైనందిన సమస్యల మధ్య నవ్వుతూ జీవించే భరోసాను తన సాహితీ తర్కంతో  తెలుగువారికి అందించిన ముళ్ళపూడి చిరస్మరణీయుడని శ్రీమతి రామనాథ్ ప్రశంసించారు.  కరోనా...

09_019 తెలుగు మహిళాజాతి రత్నం

                              అణగదొక్కబడిన వర్గాలు, లింగ వివక్షతతో వెనుకబడ్డ స్త్రీలు, ఆర్ధిక పరిస్థితుల కారణంగా అలక్ష్యం చెయ్యబడ్డ పిల్లలు ఒకప్పుడు మన సమాజంలో చాలా ఎక్కువగా ఉండేవారు. తమ జీవితాలను త్యాగం చేసి, వారిని ఆ పరిస్థితులనుంచి బయిటకు తీసుకొచ్చి, ...

09_019 యత్ర నార్యస్తు….

                      మనుస్మృతి మహిళల గౌరవమర్యాదలకు ఆధారంగా నిలబడింది. కొన్ని వేల సంవత్సరాల క్రిందటి మనుస్మృతిలో మహిళ ప్రాధాన్యత, ఔన్నత్యం చెప్పబడ్డాయి. తల్లిదండ్రులకు కొడుకూ, కూతురూ ఒక్కటే అనీ, ఇద్దరికీ ఆస్తిహక్కు సమానమని, మగువను గృహలక్ష్మిగా, ఇంటి శోభను పెంచే...

09_019 ‘ మురళీ ‘ మాధురి

ఆ మహానుభావుడు… మహానుభావుడైనప్పటికీ సామాన్యుడిలాగా అందరితో కలిసిపోతూ నవ్విస్తూ ఉండేవారు. ఆయనతో కలిసి హాయిగా నవ్వినదీ, ఆయన ఎంతో ఉత్సాహంగా “చెవాలియర్” అవార్డు చూపించిందీ…”ఈనాడు” పనిలో భాగంగా గాని, ఆయన అభిమానిగా గాని ఎప్పుడు నమస్కారం పెట్టినా “హలో”...

09_019 అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – మట్టిబొమ్మ

  మిమ్మల్ని ఓ ప్రశ్న అడిగాను..గుర్తుందా? నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పకపోయినా, పల్లెటూరి పిల్లను ఎందుకు పెళ్ళి చేసుకున్నారో నాకు తెలుసు లేండి! మీతో నా పెళ్ళి కుదిరిందనగానే మా చుట్టాలే కాదు, మా ఊళ్ళోవాళ్ళు కూడా...

09_019 ద్విభాషితాలు – అద్దం

నది పారుతున్నట్లు…. నల్లటి కురులు! పచ్చటి ఫాలభాగం మధ్యన… గుండ్రంగా అరుణం. తెల్లటి పాలవరుసకు…. దగ్గరలో చెక్కిలి పై చిన్న లోయ! కొంచెం పైకెడితే…. కాంతులు చిందే …. నయన సోయగం! అందమైన  అరవిందాన్ని… నిత్యం …. పలుమార్లు...

09_019 తో.లే.పి. – షేక్ దావూద్ షరీఫ్

1971-77 మధ్యకాలం… ఉద్యోగరీత్యా నేను ధవళేశ్వరం లో గోదావరి బేరేజ్ ప్రాజెక్టు లో పని చేసిన రోజులవి. సర్కిల్ ఆఫీసులో జూనియర్ ఇంజినీర్ గా పనిచేసాను. మాకు పై అధికారిగా శ్రీ షరీఫ్ గారు ( పి. ఏ....

09_019 కొ.కు. – దిబ్బకథలు 1

మొదటి భాగం కొడవటిగంటి కుటుంబరావు గారి సాహిత్యాన్ని కొన్ని సంపుటాలు గా విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ అనే సంస్థ వారు ప్రచురించారు. ఈ సంపుటాల లోని ఆరవ సంపుటం లో ఈ కథ ఉంది. దీనితో పాటు  దిబ్బప్రభువు...

09_019 శ్రీపాద కథలు – కీలెరిగిన వాత

వ్యావహారిక భాష లో తెలుగు రాస్తే ఎంత మధురం గా ఉంటుందో నిరూపించిన కథక చక్రవర్తులు మన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. వీరి కథలన్నింటికీ రాజమహేంద్రవరం కేంద్ర బిందువు. వీరేశలింగం గారి ప్రభావం వీరిపై అధికం అన్న...