10_022

10-022 శ్రీ దక్షిణామూర్తి స్త్రోత్రం

ఓం మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్వం యువానం
వర్షిష్ఠాన్తే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః ।
ఆచార్యేన్ద్రమ్ కరకలిత చిన్ముద్రమానందమూర్తిం
స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ॥

10_022 పురాణములు

మనకు 18 రకాల పురాణాలు ఉన్నాయి. వాటినే అష్టాదశ పురాణములు అని పిలుస్తారు. ఒక్కొక్క పురాణము ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఏ పురాణము ఎవరు, ఎవరి గురించి చెప్పారు ? అసలు పురాణముల రచనకు ప్రతిపదిక ఏమిటి ? ఈ పురాణములను సులువుగా గుర్తుపెట్టుకోవడానికి చెప్పే శ్లోకం ఏమిటి ?