11_007AV
11_007AV వార్తావళి
అమరజీవి స్మారక సమితి నిర్వహిస్తున్న ‘ మాలతీచందూర్ సాహితీ పరిశోధన పురస్కారం ’ వివరాలు, శాక్రమేంటో తెలుగు సంఘం నిర్వహిస్తున్న ‘ శ్రీ యూఏఎన్ మూర్తి రచనల పోటీ ’, నాట్స్ వారి “ బాలల సంబరాలు – 2021 ”, నాటా ( NATA ) వారి ‘ పాఠశాల ’ వివరాలు…
11_007AV ఆనందవిహారి
అమెరికా లోని శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ఆధ్వర్యంలో అన్నమయ్య ఆరాధనోత్సవం, హైదరాబాద్ లో మహిత సాహితీ సంస్థ, త్యాగరాజ గాన సభ సంయుక్తంగా నిర్వహించిన ‘ సప్తపర్ణి కథలు ’ పుస్తకావిష్కరణ విశేషాలు ….
11_007AV పాకశాల – ఉసిరి ఆవకాయ
తెలుగు వారి వంటలు ప్రత్యేకమైనవి. రుచికరమైనవి. ఆయా ప్రాంతాలకే ప్రత్యేకమైనవి కూడా ఉన్నాయి. వాటిని పరిచయం చేస్తూ, తయారు చేసే విధానాన్ని వివరిస్తూ సాగే “ పాకశాల ” లో ఉసిరి ఆవకాయ తయారీ విధానం గురించి……
11_007AV ఒకపరికొకపరి
హూస్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ వాగ్గేయకారోత్సవం ‘ నుంచి అన్నమాచార్య కీర్తన ….
11_007AV ఇదేనండీ పెళ్లిసందడి
జోశ్యుల ఉమ, జోశ్యుల శైలేష్ ల స్వరకల్పన, ఉమా శ్యాంసుందర్ మరియు లక్ష్మి రామసుబ్రహ్మణ్యం గానంలో సరదాగా సాగే తెలుగు వారి పెళ్లిపాటల సంకలనం “ పెళ్ళికి రండి ” నుంచి……
11_007AV కార్తీక దామోదర స్త్రోత్రం
కార్తీక మాసం దామోదర మాసం. కృష్ణుడి అల్లరి కి యశోద తాటితో బంధిస్తే, రోటీని ఈడ్చుకెళ్లి నలకూబరుడు మణిగ్రీవుడు అనే గంధర్వులకు శాపవిమోచనం కలిగించిన మాసం. ఈనెలలో చేసిన పూజలన్నీ దామోదర అర్పణం అవుతాయి. పెద్ద గా పూజా విధానాలు తెలియని వారు ఈ శ్లోకాలను చదువుకోవటం, లేదా వినటం విష్ణు పూజ చేసిన ఫలితాన్నిస్తుంది
11_007AV తాళ్ళపాక అన్నమాచార్య కళాభిజ్ఞత 03
సంగీతానికి గమ్యం ఎప్పుడూ కూడా సహృదయ, సామాజికుని మనస్సును రసానందభరితం చెయ్యడమే ! ఆ రసానంద సిద్ధి అనేది చిరంతనమూ, సనాతనమూ, సదాతనము. దానికి ప్రధానాంశాలు నాదమూ, గానమూ, సాహిత్యము. ఈ రసానంద విశ్లేషణకి ఈ అంశాల విశ్లేషణ చాలా ముఖ్యం…..
11_007AV ఇక్ష్వాకుల తిలక
ద్విభాష్యం నగేష్ బాబు గారి నిర్వహణ లో వీణలతో స్వరపరచిన “ ఇక్ష్వాకుల తిలక ” వాద్య బృందం…..
11_007AV భో… శంభో…
ప్రముఖ నృత్య కళాకారిణి అచ్యుతమానస “ కూచిపూడి నృత్యాభినయ వేదం – మోక్ష మార్గం ” పేరుతో మహనీయులు శ్రీశ్రీశ్రీ చిన జియ్యర్ స్వామి, శ్రీ విశ్వంజీ స్వామి, ప్రముఖ దర్శకులు పద్మశ్రీ కళాతపస్వి కె. విశ్వనాథ్, శ్రీ ఘంటా శ్రీనివాసరావు, వి. ఎన్. విష్ణు ( ఐఏఎస్ ) చేతుల మీదుగా విడుదల చేసిన డివిడి సంకలనం నుంచి……