11_014

11_014 వార్తావళి

బే ఏరియా తెలుగు సంఘం వారి ఉగాది ఉత్సవాలు, సిలికానాంధ్ర వారు నిర్వహిస్తున్న తెలుగు భాషలో సర్టిఫికెట్, డిప్లమో, పి‌జి కోర్సుల వివరాలు …

11_014 ఆనందవిహారి

చెన్నై, అమరజీవి స్మారక సమితి ఆధ్వర్యంలో ‘ నెల నెలా వెన్నెల ‘ కార్యక్రమంలో భాగంగా “ పాలగుమ్మి పద్మరాజు – ఒక స్పూర్తి ” ప్రసంగ కార్యక్రమం, కాకినాడలో కరోనా భాధిత కుటుంబాలలోని విద్యార్థులను ఆదుకున్న లైఫ్ సంస్థ విశేషాలు……..

11_04 కూచింత కాఫీ

చిత్రకారుడు ‘ కూచి ’ కుంచె నుంచి జాలువారిన కాఫీ హాస్య, వ్యంగ్య గుళికలు…… మరికొన్ని… .

11_014 చేతికొచ్చిన పుస్తకం 02

వేల్పూరి సుజాత “ పల్నాడు కథలు ”, జి. వెంకట రామారావు “ స్వామి రామానంద తీర్థ ”, రిచ్ మేయర్, కెన్నార్డ్, కూపర్ “ మాడ్రన్ ఫిజిక్స్ ”, ఎస్ హనుమంతరావు “ స్నేహధర్మం ”, డా జంధ్యాల కనకదుర్గ “ స్వతంత్రత నుండి … స్వాతంత్ర్యానికి ” పుస్తకాల పరిచయం….

11_014 స్వార్థం

అదిగో ఆ కాకి గూడు వైపు చూడు. ఆ కాకి ఎక్కడినుండో ఆహారం తెచ్చి, పిల్లలకు ఎంతో ప్రేమగా నోట్లో పెడుతోంది. ఆంత ప్రేమగా పెంచిన తల్లిని వదిలి, పిల్లలకు రెక్కలు రాగానే, పిల్లకాకులు ఎగిరిపోతాయి. ఆ తర్వాత ఆ తల్లి పిల్లలకు సంబంధం ఉండదు.

11_014 తో. లే. పి. – కనకదుర్గ

దాశరధి గారు నాకు వ్రాసిన ఒక ఉత్తరం లో ” సుబ్బారావు గారు.. మీరు ఇంజినీరు గా చేస్తూన్న పని చాలా గొప్ప పని, ఏమంటే అలనాడు భగీరధుడు తీవ్ర తపస్సు చేసి శివుడి జటాజూటం నుండి గంగమ్మను భూమి కి రప్పించి ఆ భూమిని సస్యశ్యామలం గావించాడు… నేడు మీరూ ఇంచుమించు అదే పని చేస్తున్నారు.. పదిమందికీ మహోపకారం చేస్తున్నారు ” అని….

11_014 విషాదమైకం

కానీ…తమ్ముడూ!
విషాదమొక వ్యసనం.
అది ఎదురైతే..
చూసి… దాటి.. వదిలెయ్యాలి.

11_014 విద్యార్థి పాఠం

ఆ తాళపత్రాల శాఖ చాల పెద్ద విశాలమైన గది. కట్టలు కట్టలుగా, కుప్పలు కుప్పలుగా తాళ పత్రాలన్నీ పడుంటాయి. ఒక విచిత్రమైన ముక్క వాసన. వెగటు రాదు సరికదా లోపల చిత్రంగా అంతు తెలియని శక్తి నిండుతున్నట్లు అనిపిస్తుంది. తాళపత్రాలున్న బీరువాల వరసల మధ్య చీకటి. చెమ్మగా ఉంటుంది. తోడుగా ఉంటే విశాఖ ఉప్పు సముద్రపు వేసవి వేడి లేదా చలి.

11_014 అమరజీవి పొట్టి శ్రీరాములు

తెలుగువారి చరిత్రలో అమరజీవి పొట్టి శ్రీరాములు బలిదానం అపూర్వమైన ఘట్టం. ఒక్క తెలుగువారి చరిత్ర అనేమిటి? మానవాళి చరిత్రలోనే అదొక చిరస్మరణీయమైన ఘట్టం. సత్యాహింసల మార్గంలో, తన జీవితాన్ని తెలుగుజాతి కోసం సర్వ సమర్పణ చేసిన ఒక మహనీయుడి దివ్య చరిత్ర అది.