11_020

11_020 వార్తావళి

నాట్స్ అధ్వర్యంలో శ్రీమతి శోభారాజు నిర్వహణలో ‘ మ్యూజిక్ వర్క్ షాప్ ’, సప్నా- TAGC – షిర్డి సాయి మందిర్ సంయుక్త అధ్వర్యంలో “ తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తనా చంద్రిక మరియు అష్టావధాన వైభవం ”, BATA అధ్వర్యంలో “ రామ్ మిరియాల లైవ్ ”, 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు వివరాలు…