12_002Av
12_002Av వార్తావళి
చెన్నై అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి ఆధ్వర్యంలో నెల నెలా వెన్నెల కార్యక్రమంలో భాగంగా “ కూచిపూడి నాట్య విశిష్టత ” కార్యక్రమ వివరాలు, అమెరికాలో జ్ఞానధాత్రి శ్రీ మహాసరస్వతీ జ్ఞాన యజ్ఞ మహోత్సవము ‘ వివరాలు, 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు వివరాలు….
12_002Av ఆనందవిహారి
హైదరాబాద్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన ‘ నాద తనుమ్ అనిశం – చిత్తరంజనం ’ పుస్తకావిష్కరణ, కనకాభిషేకం కార్యక్రమ విశేషాలు….
12_002Av శరణం శరణం స్వామి
శరణం శరణం స్వామీ ! నీ చరణం విడువము స్వామీ !
లంబోధర శంభోతనయ అంబాసుత కరుణానిలయ ||
12_002Av గణేశ పంచరత్నం
సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరమ్ ।
దరేతరోదరం వరం వరేభ వక్త్రమక్షరమ్ ।
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరమ్ ।
మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్ ॥
12_002Av సునాదసుధ – ముద్దుగారే యశోద
అంత నింత గొల్లెతల అరచేతి మాణిక్యము |
పంత మాడే కంసుని పాలి వజ్రము |
12_002Av కూచిపూడి జావళీలు
జావళి లో వేగం ఎక్కువ. జావళి సంగీతం ఆకర్షణభరితంగాను, భాష సరళంగాను, వ్యవహరిక భాషలోనూ, శృంగార భరితంగానూ ఉంటుంది. శాస్త్రీయ, లలిత సంగీతాల సమ్మేళనంగా ఉంది, ఉత్తర దక్షిణాది సంగీత పద్ధతుల సమ్మేళనంగా ఉంటుంది. జావళి యొక్క ఇతివృత్తం ముఖ్యంగా శృంగార భరితంగానూ, ప్రేమ మయంగాను ఉంటుంది .
12_002AV గణపతి భజన్ – తులసీదాస్
2012 సంవత్సరంలో బాన్, జర్మనీ లో ఇండియన్ బాన్ అసోసియేషన్ లో జరిగిన కచేరి లో మొదట గా పాడిన భజన్. ‘ గాయియే గణపతి జగ వందన్ ’ అంటూ సాగుతుంది.
12_002Av తాళ్ళపాక అన్నమాచార్య కళాభిజ్ఞత 11
మార్గ కవులు, దేశి కవులు అని రెండు సారస్వత మార్గాలు ఉన్నాయి. దేశి కవితలో పాట జీవన రాగాన్ని వినిపింపజేస్తే, సంప్రదాయ మార్గా కవితలో ఉండేటటువంటి కవిత ప్రగతిని, సంస్కృతీ వైభవాన్ని మన మేధకు పట్టిస్తుంది.