12_005

12_005 వార్తావళి

వేద విజ్ఞాన వేదిక, చెన్నై ‘ తర తరాల తెలుగు కవిత ’ ఉపన్యాస ధారావాహికలో 130వ ప్రసంగం, బే ఏరియా తెలుగు అసోసియేషన్ స్వర్ణోత్సవం, అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి, చెన్నై వారి నవంబర్ ‘ నెల నెలా వెన్నెల ’ కార్యక్రమాల వివరాలు…

12_005 ఆనందవిహారి

చెన్నై అమరజీవి స్మారక సమితి అధ్వర్యంలో నెల నెలా వెన్నెల కార్యక్రమంలో భాగంగా “ జగమునేలిన తెలుగు ” ప్రసంగ కార్యక్రమ విశేషాలు….

12_005  చేతికొచ్చిన పుస్తకం 08

“ కళింగ ప్రాంత రాజకీయ దిగ్గజం – హనుమంతు అప్పయ దొర ”, “ మంకు శ్రీను మూడు శతకాలు & శ్రీధర్ కొమ్మోజు మరో శతకం ”, “ గాంధీ అండ్ అంబేద్కర్ – అండర్ స్టాండింగ్ దెయిర్ రిలేషన్స్ ”, “ నువ్వేనేను ”, “ సైన్స్ ఫిక్షన్ డా. చిత్తరువు మధు పుస్తకషట్కం ”….. పుస్తకాల పరిచయాలు.

12_005 కన్యాశుల్కం – ఒక పరిశీలన

బుచ్చమ్మ పట్లా, ఆమె ఆస్తి పట్లా ఆకర్షితుడు ఐన గిరీశం, ” డెబిట్, క్రెడిట్ “లని బేరీజు వేసుకొని, ఆమె ను పెళ్ళి చేసుకొని ఆర్ధికంగా లాభ పడటం తో పాటు ” చుక్కల వలె కర్పూరపు ముక్కల వలె, నీదు కీర్తి ముల్లోకములన్, కిక్కిరిసి పిక్కటిల్లును ” అని ప్రోత్సాహం చేసుకొని, బుచ్చమ్మ ను ఒప్పించి, బుచ్చమ్మ కోరిక ప్రకారం సుబ్బి కి కుదిరిన వృద్ధ లుబ్దావధానుల సంభందం తప్పించడం కోసం నిశ్చయించుకుని అతనికి ఒక ఉత్తరం రాస్తాడు.
” సుబ్బికి జాతకం ప్రకారం మారకం ఉందనీ, అది వైదవ్య హేతువనీ, అగ్నిహోత్రావధానులు దుబారా ఖర్చు మనిషి అవడం చేత పెళ్ళికి ఏనుగులు, గుర్రాలతో తరలి వస్తున్నారనీ, పెళ్ళి వంకతో రామప్పంతులు, సుబ్బిశెట్టి తో కలసి లుబ్దావధానుల్ని, దోచేసే ప్రయత్నం లో ఉన్నారు కనక జాగ్రత్త పడవలసింది అని లుబ్దావదానులకి గిరీశం రాసిన ఉత్తరం సారాంశం.

12_005 సంస్మృతి

శాస్త్రీయమైన పద్ధతిలో సాధించిన దార్శనిక సత్యాల రూపాన్ని అక్షర బద్ధం చేసి సిద్దాంతాన్ని రూపొందించి ఆవిష్కరించటం సాహిత్య పరిశోధనలో పరమార్థం. పరిశోధనాత్మక సారస్వత సిద్దాంతాలు కావ్యానుశీలనం లో వినూత్న పరిశీలనా విధానం తెలియ చేస్తాయి. ప్రత్యేకమైన దృక్పథాలని కలిగిస్తాయి. వివేచనా శక్తిని పెంచుతాయి. సముచిత మైన సారస్వత విలువలని అందిస్తాయి. నియమాలని, నిబద్ధత నీ స్పష్టం చేస్తాయి. రస సిద్ధి నందిస్తాయి.

12_005 తో. లే. పి. – లలితా సింధూరి

సావిత్రమ్మ గారి మాటలలోనే చెప్పాలంటే.. ” మామయ్య ( ఘంటసాల ) పాడిన లలితగీతాలకు లలితా సింధూరి నృత్యము చేస్తుంటే నా మనస్సు ఆ పాత రోజులలో మామయ్య ప్రతి పాటకు, పద్యానికి చేసిన బాణీలు గుర్తుకు వచ్చి ఎంతో మధురానుభూతి ని పొందాను. ఆ అమ్మాయి నృత్యము నన్ను అంత ప్రభావితం చేసింది. లలితా సింధూరి కూడా ఒక నూతన ప్రక్రియ కు నాంది పలికింది అని చెప్పాలిసిందే. అంతటి పుత్రికా రత్నాన్ని కన్నందుకు వారి తల్లిదండ్రులు వరలక్ష్మి, ప్రసాదు గార్లకి నా అభివందనాలు…. “