12_010

12_010 వార్తావళి

చెన్నై అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్న “ శ్రీమతి మాలతీచందూర్ గారి ‘ హృదయనేత్రి ’ నవల – సిద్ధాంత వ్యాస రచనల పోటీ ” వివరాలు, ఉత్తర అమెరికా తెలుగు సంఘం ( NATS ) నిర్వహిస్తున్న మహిళల, బాలల సంబరాల వివరాలు …..

12_010 ఆనందవిహారి

చెన్నై లోని అమరజీవి స్మారక సమితి వారి ‘ నెల నెలా వెన్నెల ‘ కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ నెల కార్యక్రమం శ్రీ షణ్ముఖి నాట్య మండలి, పాలంగి వారు సమర్పించిన ‘ కళామందారం – సాంస్కృతిక కదంబ కార్యక్రమం ‘ విశేషాలు,……

12_010 కుంచె గాడి కృతజ్ఞత

“నీ చిత్రకల్పనలు వినువీధుల విశ్వకళాసృష్టికి కొత్త ద్వారాలు తెరవాలి కూచీ!”
అని మహదాశీస్సు ఇచ్చి ఉత్తేజపరచిన “యుగకవి” శ్రీగుంటూరు శేషేంద్ర శర్మగారి “కవిదీవెన”కు నిలువెత్తు సద్యోయోగం ఈ సందర్భం.

12_010 జగతిలోన లేదు మిన్న జన్మభూమి కన్నా

రచన : రాధ కృష్ణ రావు గారు
సంగీతం : శ్రీమతి సి. ఇందిరామణి
గానం: చింతలపాటి సురేష్, బాలాజీ కరి, సురేష్ కుమార్, కళ్యాణ్ శ్రీనివాస్ పాలగుమ్మి, సుధ తమ్మ, సీత ఆణివిళ్ళ, హారిక పమిడిఘంటం, డా. చిత్ర చక్రవర్తి

12_010 చేతికొచ్చిన పుస్తకం 13

అవధానం రఘుకుమార్ రచించిన “ రీవిజిటింగ్ రామ్ మనోహర్ లోహియా ”, ఏటుకూరి ప్రసాద్, యామిజల ఆనంద్ గార్ల సంపాదకవత్వంలో వెలువడిన ‘ పొయట్రీ వర్క్ షాప్ ‘, బి. నర్సింగ్ రావు కవిత్వం ‘ అనదర్ ఫేస్ ఆఫ్ స్కై ’, జయరాజు రచించిన ‘ అవని ‘, ఆకాశవాణి ఉగాది కవిసమ్మేళన సంచిక ‘ యువశోభ ‘ …. పుస్తకాల పరిచయం…..

12_010 సునాదసుధ – నమో నమో రఘుకుల నాయక

అమెరికా చికాగో దగ్గరలో ఫ్లాస్ మోర్ లో ఉన్న ‘ సునాదసుధ ‘ సంగీత కుటీరంలో జరిగిన ప్రదర్శన నుంచి విద్వాన్ అరవింద్ సుందర్ గానం చేసిన అన్నమయ్య కీర్తన… నాట్ట రాగం, రూపక తాళం.
నమో నమో రఘుకుల నాయక దివిజవంద్య
నమో నమో శంకరనగజానుత…..

12_010 క్రాంతదర్శి – కందుకూరి

వట్టి మాటలు కట్టి పెట్టిన ఘనుడు….
సంఘం కోసం సర్వస్వం అర్పించేసిన త్యాగ ధనుడు…..
హితకారిణి స్థాపించి దిక్కులేని ఆడవారికి
పునర్జీవితాలను ఒసగిన మాన్యుడు…
తెలుగు సాహిత్యానికి నవ యుగ వైతాళికుడు…

12_010 ద్విభాషితాలు – ఆత్మ నివేదన

పక్షులకు ఎగరడమే స్వేచ్ఛ.. ప్రాణం! వాటి హక్కు… తూటా దెబ్బలకు బలిఅయిన సందర్భాలలో… మనసు ద్రవించినప్పుడు ఆవిర్భవించిన కవిత… ఈ “ఆత్మ నివేదన”

12_010 సంగీత సాగరంలో తెలుగు సోయగం

కర్ణాటక సంగీతం భక్తిమయం, అథ్యాత్మికం. సంగీతంలో ఎంత ప్రావీణ్యమున్నా సాహిత్యార్థం తెలియకపోతే వాగ్గేయకారుల భావాలను, సందేశాలను ప్రేక్షకులకు చేరవేసేదెలా? అందుకే కళాకారులకు సాహిత్యార్థం తెలుసుకోవడం తప్పనిసరి. ఈ కారణంగానే రాగభావంతో పాటు నేను నేర్చుకునే కీర్తనల భావాన్ని కూడా తప్పనిసరిగా తెలుసుకుంటాను.