Category: సంచికలు

12_004AV సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం 04

లీలాశుకుడు బాలకృష్ణుని ముగ్ధ మోహన రూపాన్ని, బాల్యచేష్టలను మన కన్నుల ముందు ఉంచుతారు. వీరి రచనలు శ్లోకాలే కాని వీరి శైలి గానాననుకూలమై చక్కని గేయ రచనల లాగా సాగుతుంది. ఈ మహాకవి, భక్తాగ్రేసరుడు రచించిన ‘ కృష్ణ కర్ణామృత ’ శ్లోకాలు గానం చేయని సంగీత సభలు, భజన్ గోష్టులు ఉండేవి కావంటే అతిశయోక్తి కాదు. బహుశా కృష్ణ భావనలోనే గానం అందివస్తుందేమో మరి…..
….. లీలాశుకుని “ శ్రీకృష్ణ కర్ణామృతం ” గురించి…..

12_003 మాతృభాష

12_003 మాతృభాష

అన్నిభాషలందు అతనిపాండిత్య
మొక్కరీతి మెఱయుచున్నకతన
పచ్చివెలగకాయ వచ్చి గొంతున పడ్డ
యట్టు లయ్యె పండితాళి కెల్ల !

12_001 చేతికొచ్చిన పుస్తకం 06

‘ గాంధీ మహాత్ముడు నూరేళ్ళు ’, ‘ వాణిశ్రీ అభినందన సంచిక ‘, ‘ తెలుగువారి చరిత్ర – వేర్పాటువాదం ‘, ‘ రాయలసీమ కరువు కథలు ‘, ‘ కస్తూర్బా ‘ పుస్తకాల పరిచయం…..

12_001 తో. లే. పి. – జయ పీసపాటి

మాట మనసులను కలుపుతుంది.. కలిపి ముడి వేస్తుంది.. అది నిజానికి భగవద్దత్తమయిన అమూల్య వరం. ఆ వర ప్రసాదాన్ని కాపాడుకుంటూ ఉండడం అందరి కర్తవ్యం !

12_001 శ్రీ రామాయణం లో హాస్యం

12_001 శ్రీ రామాయణం లో హాస్యం

రామచంద్రుని దగ్గరకు వెళ్ళి ఆయనని పరికించి చూడగానే ఆ ముగ్ధ మనోహర లావణ్యమూర్తి అందంతో వారి కళ్ళలో ఆనందాశ్రువులు నిండాయి. అనుపమానమైన ఆ సౌందర్యం చూచి తృప్తిపడి చకితలై నిలబడి పోయారు. వాళ్ళకి తమ ఎదుటనున్న సుందర మోహనరూపం తప్ప ప్రపంచం కనిపించడం లేదు. తమని తాము మర్చిపోయారు. ఇక హారతి ఇచ్చేదెవరూ ? కొంతసేపటికి ఆ ప్రేమ సాగరం నుంచి బయటికి వచ్చి తమని తాము సంబాళించుకోసాగారు. అప్పుడు లక్ష్మీనిధి అశ్వం మీద నుంచి దిగి బావలకు చేయి ఆసరా ఇచ్చి దింపి మందిరం లోపలికి తీసుకువెళ్లాడు.

11_006 – వార్తావళి

అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి ‘ నెల నెలా వెన్నెల 20 ’ కార్యక్రమం, నార్త్ అమెరికా తెలుగు సంఘం
‘ విమెన్ ఎంపవర్మెంట్ ’ కార్యక్రమం, చెన్నై వేద విజ్ఞాన వేదిక ‘ తర తరాల తెలుగు కవిత ’ ఉపన్యాస ధారావాహిక కార్యక్రమం, తానా ( TANA ) వారి “ పాఠశాల ” వివరాలు …

10_017 తో. లే. పి. – కోలవెన్ను సాంబశివరావు

భగవద్గీత లోని పద్ధెనిమిది అధ్యాయాలలోని శ్లోకాలను చివరి నుండి మొదటికి అసలు పుస్తకం చూడకుండా అప్పజెప్పగలిగేవారు. తమ స్వంత కారులో పిల్లలని రోజూ మా కాలనీకి దూరంగా వున్న స్కూళ్లకి పంపుతూ ఆ డ్రైవర్ కి చెప్పేవారు ఇతర స్కూల్ పిల్లలు ఎవరైనా వస్తారేమో అడిగి వారిని కూడా ఎక్కించుకుని జాగ్రత్తగా తీసుకుని వెళ్లమని. ఆయనకు  చీఫ్ ఇంజినీర్ గా  ప్రమోషన్ ఇచ్చి హైదరాబాద్ కి  పోస్టు చేసారు.