అధ లలిత హృదయ నామావళి

1) ఓం ఆద్యాయై నమః

2) ఓం ఆదిమధ్యాంతరహితాయై నమః

3) ఓం అచలాత్మజాయై నమః

4) ఓం మాతృకావర్ణరూపిణ్యై నమః

5) ఓం తిరస్కరిణీవిద్యోద్భాసిన్యై నమః

6) ఓం తురీయనాదస్థితాయై నమః

7) ఓం అష్టాదశపీఠోద్భాసిన్యై నమః

8) ఓం అష్టాదశపురాణకీర్తితాయై నమః

9)  ఓం పాపసంఘవినాశిన్యై నమః

10) ఓం అరుణాసురభంజిన్యై నమః

11) ఓం విబుధగణసేవితాయై నమః

12) ఓం ఆనందామృతకర్షిణ్యై నమః

13) ఓం అమృతవర్షిణ్యై నమః

14) ఓం చందనచర్చితాయై నమః

15) ఓం యోగమాయాస్వరూపిణ్యై నమః

16) ఓం వైకుంఠనిలాయాయై నమః

17) ఓం శతసహస్రకోటిభానుసదృశాయై నమః

18) ఓం ఆగమనిగమవిదూషిణ్యై నమః

19) ఓం శతృబలధ్వంసిన్యై నమః

20) ఓం కమలాసనవినుతాయై నమః

21) ఓం మరుద్గణాదిసేవితాయై నమః

22) ఓం సనకసనందనాదిమునిగణపూజితాయై నమః

23) ఓం నారదాదిమునిముఖ్యసుపూజితాయై నమః

24) ఓం అపరిమితవైభవవిలాసిన్యై నమః

25) ఓం అక్షమాలాధరాయై నమః

26) ఓం మన్మధబీజోద్భాసిన్యై నమః

27) ఓం అవాఙ్మానసగోచరాయై నమః

28) ఓం తత్త్వార్ధప్రకాశిన్యై నమః

29) ఓం వైరాగ్యచిత్తప్రకాశిన్యై నమః

30) ఓం వైరాగ్యబీజాంకురాయై నమః

31)ఓం పరమాక్షరరూపిణ్యై నమః

32) ఓం ప్రణవాంకురాయై నమః

33) ఓం విదివిధానదర్శిన్యై నమః

34)  ఓం ప్రశాంతచిత్తమనస్విన్యై నమః

35) ఓం దశావతార ఉత్పన్ననకారిణ్యై నమః

36) ఓం అత్యున్నతకీర్తిశిఖరాధిష్ఠాత్ర్యై నమః

37)ఓం సహస్రార్బుదనామామృతకారిణ్యై నమః

38) ఓం జగద్రచననాటకసూత్రధారిణ్యై నమః

39) ఓం ఓజస్తేజోద్భాసిన్యై నమః

40) ఓం నరార్తిహారిణ్యై నమః

41) ఓం శంకరార్ధశరీరిణ్యై నమః

42) ఓం నిర్మలాత్మికాయై నమః

43) ఓం అద్వైతరూపిణ్యై నమః

44) ఓం హరిగృహిణ్యై నమః

45) ఓం ఋతంభరప్రజ్ఞాయై నమః

46) ఓం సూర్యమండలమధ్యగాయై నమః

47) ఓం ఋషిమండలచారిణ్యై నమః

48) ఓం సింహవాహిన్యై నమః

49) ఓం ప్రజ్ఞాపాటవసంవర్ధిన్యై నమః

50) ఓం సకుంకుమవిలేపనాయై నమః

51) ఓం ఛత్రచామరపరివీజితాయై నమః

52) ఓం దైవీగుణసంపన్నాయై నమః

53) ఓం తామసగుణవిహీనాయై నమః

54) ఓం అష్టదారిద్ర్యవినాశిన్యై నమః

55) ఓం అష్టైశ్వర్యకారిణ్యై నమః

56) ఓం అనవద్యాయై నమః

57) ఓం అనఘాయై నమః

58) ఓం అప్రమేయాయై నమః

59) ఓం అమలాయై నమః

60) ఓం అనిందితాయై నమః

61) ఓం అకళంకితాయై నమః

62) ఓం పరాయై నమః

63) ఓం పరాణాయై నమః

64) ఓం నవవిధానేశ్వర్యై నమః

65) ఓం నవనాదస్థలోద్భాసిన్యై నమః

66) ఓం వాగ్వైభవరూపిణ్యై నమః

67) ఓం వాక్సిద్ధరూపిణ్యై నమః

68) ఓం వాగ్రూపిణ్యై నమః

69) ఓం వాగ్భవబీజాంకురాయై నమః

70) ఓం వాగనుశాసనప్రియాయై నమః

71) ఓం వ్యాఖ్యస్వరూపిణ్యై నమః

72) ఓం పరమవ్యాఖ్యై నమః

73) ఓం విసర్గబిందుమాత్రస్వరూపిణ్యై నమః

74) ఓం పదపాదాక్షరస్వరూపిణ్యై నమః

75) ఓం ఉద్గీధరమ్యాయై నమః

77) ఓం సామగానలోలిన్యై నమః

78) ఓం బ్రహ్మాండమండలాధారయై నమః

79) ఓం బ్రహ్మార్ధకృతాయై నమః

80) ఓం బ్రహ్మభాష్యాయై నమః

81) ఓం బ్రహ్మైకవేద్యాయై నమః

82) ఓం బ్రహ్మసూత్రభాష్యార్ధరూపిణ్యై నమః

83) ఓం బ్రహ్మాగ్నిరూపిణ్యై నమః

84) ఓం బ్రహ్మాద్యమరార్చితాయై నమః

85) ఓం బ్రహ్మజ్ఞానప్రదాయిన్యై నమః

86) ఓం బ్రహ్మతేజఃప్రదాత్ర్యై నమః

87) ఓం బ్రహ్మస్వరూపాయై నమః

88) ఓం సృష్టిస్థితిలయకారిణ్యై నమః

89) ఓం అత్యంతసుదుర్లభమార్గప్రదర్శిన్యై నమః

90) ఓం సదసద్రూపధారిణ్యై నమః

91) ఓం సమయదక్షిణారాధ్యాయై నమః

92) ఓం సమయాచారకోవిదాయై నమః

93) ఓం సమయాచారకీర్తితాయై నమః

94) ఓం సనాతనస్వరూపిణ్యై నమః

95) ఓం ముక్తిమండపవాసిన్యై నమః

96) ఓం పూర్ణాయై నమః

97) ఓం పూర్ణతరాయై నమః

98) ఓం సూక్ష్మాయై నమః

99) ఓం సూక్ష్మతరాయై నమః

100) ఓం సూక్ష్మతమాయై నమః

2. భారతీ తీర్థ స్వామి వినతి……