కర్ణాటక ఆథ్యాత్మిక నిలయం 09_001

One Reply to “కర్ణాటక ఆథ్యాత్మిక నిలయం 09_001”

  1. మీ కర్ణాటక ఆధ్యాత్మిక యాత్ర విశేషాలు,చాల ఆసక్తికరంగా ఉన్నాయ్.హళేబీడు హొయసలేశ్వర,కేదారేశ్వర దర్శనం,అమరశిల్పి జక్కన్న బేలూర్ శిల్ప సౌందర్యాన్ని యుక్కా కళా కుశలత విశేషాలు ,హోర్నడు అన్నపూర్ణ దేవి అన్న మహా ప్రసాదం,కులేశ్వర స్వామి కలశ దర్శన దివ్యానుభూతి, శృంగేరి శారద మరియు శంకరాచార్యుల ఆత్మలింగ దర్శన ప్రాప్తి,కుమార్ ధార పవిత్ర జలాల ఆవాహనం , अनिरुद्ध जोशी ‘शतायु’ ।। सं गच्छध्वम् सं वदध्वम्।। (ऋग्वेद 10.181.2) అనే మార్గాన్ని అవలంబిస్తూ,దైవం మనుష్య రూపేణా అనే పదానికి సంపూర్ణాంగా న్యాయం చేస్తున్న మహిళగా వీణా షెట్టిగారి ఆతిధ్యం, అలాగే ఈ యాత్ర పూర్తిగా మానసిక ప్రశాంతతను చేకూర్చి, మనిషి యొక్క అంతర్గత స్థితిని శుద్ధి చేయడానికి, పునరుజ్జీవనం చేసే సామర్థ్యం , మరియు ప్రయాణంలో ఆధ్యాత్మిక యోగ్యత, అనాలోచిత లోపాలు మరియు ఉద్దేశపూర్వక పాపాలకు, పశ్చాత్తాపం, తీర్థ సమయంలో ప్రయత్నం మరియు కాఠిన్యం ప్రయాసిట్ట భావన,అన్ని సామూహికంగా “ప్రాయశ్చిత్తం, తపస్సు,కు ఒక కొత్త అధ్యాయంగా తీర్చి దిద్దాయి.
    ఇతి సర్వం శివమ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *