Akshara

2_009 చేతికొచ్చిన పుస్తకం 12

రావిశాస్త్రి సెంటినరీ వాల్యూమ్ ‘ అక్షర స్ఫూర్తి ’, కోటంరాజు రామారావు గారి ఆంగ్ల పుస్తకానికి తెలుగు అనువాదం ‘ కలం నా ఆయుధం ’, షేక్ హసీనా గారి రెండు పుస్తకాలు ‘ ద్రౌపది ముర్ము… కీర్తి శిఖరాలు ’, కంతేటి చంద్రప్రతాప్ గారి ‘ ఎగిరే కప్పలు — నడిచే పాములు ’, విశ్వనాథ సత్యనారాయణ గారి ‘ వీరవల్లడు ’…. పుస్తకాల పరిచయం…..

11_004 తో. లే. పి. – ఆర్టిస్ట్ వాట్స్

ఒక రచన చదివినా, ఒక చిత్రాన్ని చూసినా మనలో ఒక స్పందన కలగడం సహజం. అయితే, ఆ వెంటనే ఆ స్పందనను ఉత్తరరూపంలో ఆ రచయిత కు కానీ చిత్రకారునికి గానీ తెలియపరచడం పాఠకుని ప్రధమ కర్తవ్యం. అది అవతలివారికి కూడా స్ఫూర్తిని ఇస్తుంది. అనడం లో ఎట్టి సందేహానికి తావు లేదు.

11_002 – ఆనందవిహారి

చెన్నై, అమరజీవి స్మారక సమితి ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమం “ మాలతీ చందూర్ – సామాజిక దృష్టి ‘ ప్రసంగ కార్యక్రమ విశేషాలు మరియు శ్రీ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గారి ప్రథమ వర్థంతి సందర్భంగా ‘ నెల నెలా వెన్నెల ‘ లో భాగంగా “ మా అన్నయ్యతో అనుబంధం ” – సోదరీమణుల జ్ఞాపకాలు, చెన్నైలో ‘ సుందరకాండ మహిమ ’ సీడీ ఆవిష్కరణ, అమెరికా శాక్రమెంటో నగరంలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా “ అమెరికాలో తెలుగు భాషా వికాసం ”….. కార్యక్రమాల విశేషాలు….