Tag Archives: Background

కలనేత కల

ఇంటి చావిట్లోంచి బయటకి నడిచి వీథిలోకి చూద్దును కదా ! మా ఎత్తరుగుల మీద ముళ్ళపూడి, వారి ఒళ్ళో వెనుక బద్దెలు తో కుట్టిన బుల్లి నిక్కరు వేసుకొని బుడుగు, బాపు గారి ఒళ్ళో సీ గాన పెసూనాంబ కూర్చొని కబుర్లాడుతున్నారు. అప్పారావు పక్కనున్న మాచవరం మామ్మగార్ని అప్పడుగుతున్నాడు. గమనిక : పూర్తి వివరాలు 07_018 ప్రస్తావన లోచూడవచ్చు.

అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – దొరసాని

అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – దొరసాని

 ఆ రోజుల్లో సూటు-బూటులో అమెరికాకు వచ్చిన మగవాళ్ళు తమ భార్యల కట్టుబొట్టు చూసి ఇబ్బందిగా ఫీల్ అవుతుండేవారు. పైకి చెప్పకపోయినా ఈ ఆడవాళ్ళు తొందరగా వెస్ట్రన్ కల్చర్ లోకి మారితే బావుండు అని అనుకునే వాళ్ళు. గమనిక : పూర్తి వివరాలు 07_018 ప్రస్తావన లోచూడవచ్చు.