13_002 ఆనందవిహారి
అమరజీవి స్మారక సమితి, చెన్నై వారి ‘ నెల నెలా వెన్నెల ‘ కార్యక్రమంలో భాగంగా జూలై నెల “ పాత కెరటాలు నవలల అవలోకనం” ప్రసంగ విశేషాలు, అమెరికా లోని టెక్సాస్ లో జరిగిన “ వాగ్గేయకారోత్సవం ” విశేషాలు……
అమరజీవి స్మారక సమితి, చెన్నై వారి ‘ నెల నెలా వెన్నెల ‘ కార్యక్రమంలో భాగంగా జూలై నెల “ పాత కెరటాలు నవలల అవలోకనం” ప్రసంగ విశేషాలు, అమెరికా లోని టెక్సాస్ లో జరిగిన “ వాగ్గేయకారోత్సవం ” విశేషాలు……
‘యన్నార్ చందూర్ జగతి డైరీ’, సౌదా అరుణ గారి ‘ కస్తూర్బా గాంధీ బయోగ్రఫీ ’, కొండవీటి సత్యవతి గారి ‘ వాడిపోని మాటలు ‘, ఎసెస్ లక్ష్మి ‘అంతరంగ పరిమళం’, ‘చెకుముకి ‘ సైన్స్ మాసపత్రిక… పుస్తకాల పరిచయం…..
Malathi sahitee madhuvu
ఆంధ్రప్రభ సచిత్రవార పత్రికలో “ప్రమదావనం” పేరిట కాలమిస్టుగా తెలుగు ప్రమదల జీవితాల్లో వెలుగులను నింపిన నిరంతరాన్వేషి మాలతీ చందూర్. కుట్లు, అల్లికలు, వంటలు, వ్యక్తిగత, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక, సంప్రదాయాది అంశాలపైన అడిగిన అన్ని ప్రశ్నలకి నిక్కచ్చిగ, నిబద్ధతతో ఆమె ఇచ్చే సమాధానాల కోసం తెలుగు మహిళా లోకం ఎంతో అత్రుతగా పడిగాపులు గాచేది. తెలుగింటి ఆడపడుచుల కష్టాలకొక కల్పలతగా భాసిస్తూ ప్రమదావనం సుమారు 50 ఏళ్ళ పాటు ఆంధ్ర మహిళలను అలరించింది.