12_011 వార్తావళి
అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి ఆధ్వర్యంలో ‘ నెల నెలా వెన్నెల ’ కార్యక్రమంలో భాగంగా జూన్ నెల కార్యక్రమంగా ‘ సాహిత్యమూ సమకాలీనత ’ అనే అంశం పైన డా. అఫ్సర్ ప్రసంగం వివరాలు, హూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి వారి ‘ వాగ్గేయకారోత్సవం ’ వివరాలు, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా & సిలికానాంధ్రా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ సంయుక్త నిర్వహణలో ‘ 13వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు ’ వివరాలు …..