Tag Archives: Droupadi

నండూరి వారి ఎంకి పాటలు

ఎంకి పాటలు తెలుగు సాహిత్యంలో ఒక పెద్ద సంచలనాన్ని సృష్టించాయి. భాషలో, భావంలో, వస్తువులో, పదబంధంలో, ఛందస్సులో అనితరసాధ్యంగా నవ్యతను సంతరించుకున్న రసగీతాలను సృష్టించాడు నండూరి.

గ్రామదేవతల పూజలు

జానపద సాహిత్యం జానపద కళకు సంబంధించిన సృష్టి. తెలుగు జానపద సాహిత్యానికి కాలపరిమితిని నిర్ణయించాలంటే లిఖిత రూపంలో కనబడుచున్నంతవరకూ క్రీ. శ. 12 వ శతాబ్దం అవతలి వైపు లభింపవు. [pdf-embedder url=”https://sirakadambam.com/wp-content/uploads/2018/02/Gramadevatala-Poojalu.pdf” title=”Gramadevatala Poojalu”] గమనిక : తరువాత పేజీ కోసం ( Next page ) కోసం బాణం ( Arrow ) గుర్తులను ఉపయోగించండి.  గమనిక : పూర్తి వివరాలు 07_018 ప్రస్తావన లోచూడవచ్చు.