Edit

12_010 చేతికొచ్చిన పుస్తకం 13

అవధానం రఘుకుమార్ రచించిన “ రీవిజిటింగ్ రామ్ మనోహర్ లోహియా ”, ఏటుకూరి ప్రసాద్, యామిజల ఆనంద్ గార్ల సంపాదకవత్వంలో వెలువడిన ‘ పొయట్రీ వర్క్ షాప్ ‘, బి. నర్సింగ్ రావు కవిత్వం ‘ అనదర్ ఫేస్ ఆఫ్ స్కై ’, జయరాజు రచించిన ‘ అవని ‘, ఆకాశవాణి ఉగాది కవిసమ్మేళన సంచిక ‘ యువశోభ ‘ …. పుస్తకాల పరిచయం…..

11_004 కథావీధి – అనుక్షణికం6

వందల సంఖ్యలో వచ్చే ఏ పాత్ర ప్రవర్తన లోనూ రచయిత జోక్యం ఉండదు. సమకాలీన పరిస్థితులకు పాత్రల ప్రతిస్పందనే కథాంశం. కథాంశం వాస్తవ జగజ్జనితం. పాత్రల ప్రతిస్పందన సహజాతి సహజం. చదివిన వారికి, వాస్తవ ప్రపంచంలో కొందర్ని చూసినప్పుడు ‘ అనుక్షణికం ’ లోని పాత్రలు తలపుకు వస్తాయి.