Film

13_005 విదేశీయ శిల్పాలు

ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క శాస్త్రీయం, అనేక పామర నాట్యాలు. ఈ విభిన్నత నన్ను ఆకట్టుకుంది.
అందుకే వాటికి సంబంధించినవి కనబడితే చాలు… నిశితంగా గమనించకుండా వదిలిపెట్టలేదు. వాటికి కావలసిన దుస్తులు, ఆభరణాలు, భంగిమలు. అలంకరణలు.. అన్నీ తెలుసుకున్నాను. ఎందరో కళాకారుల ఆహార్యాన్ని, నాట్యాన్ని గమనించాను. కావలసిన సరంజామా సమకూర్చుకుని వాటిపై ప్రయోగాలు చేశాను. పట్టుదలగా కొనసాగించి చివరకు సాధించాను. భరతనాట్యం, కూచిపూడి, కథక్, మోహినీయాట్టం, కథకళి, మణిపురి, ఒడిస్సీ బొమ్మలు చేసేశాను.

13_005 భక్త పోతన – జ్ఞాపకాలు

నాగయ్యగారు వేమనగా కూడా నటించారు. భక్త పోతనలో పోతన గారు ఆయనే !
కొన్ని పాత్రలు ధరించడానికి పూర్వజన్మ సుకృతం కూడా కొంత ఉండాలేమో ?
ఒక్కొక్క వ్యక్తి మన జీవిత గ్రంధంలో ఒక్కొక్క పుటగా నిలిచిపోతారు. కొందరి కథ చాలా పేజీలు. కొందరిది ఒక చిరునవ్వు. కొందరిది ఒక తియ్యటి మాట.
కొందరిది మనమోహనకరమైన చిత్రం మాత్రమే ! ఇవన్నీ తిరగేస్తుంటే ఏదో నూతనత్వం వస్తుంది. వయసు పెరిగాక మిగిలేవి వజ్రాల వంటి విలువైన జ్ఞాపకాలే !

13_004 తోలుబొమ్మలాట

అయిదారేళ్ళ వయసులోనే భరతనాట్యానికి పరిచయం కావడం కళలపై ఆకర్షణను, అంకితభావాన్ని కలిగించింది. భరతనాట్యం నేర్చుకుంటుండగా అన్నీ కళలూ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయనిపించింది. ఆ భావనే నన్ను ప్రాచీన కళలను పరిరక్షించాలన్న నినాదంతో చలనచిత్రాన్ని తీసేలా ప్రేరేపించింది.

12_008 కురై ఒనృమ్ ఇల్లై

ప్రముఖ నృత్యకారిణి అచ్యుతమానస వెలువరించిన “ కూచిపూడి నృత్యాభినయ వేదం – మోక్ష మార్గం ” అనే డి‌వి‌డి నుంచి…… ప్రముఖ చలనచిత్ర దర్శకులు సముద్ర, గురు డా. కాజ వెంకట సుబ్రహ్మణ్యం గారి దర్శకత్వంలో…..