Tagged: Friends

11_005 AV పెళ్ళికి రండి – అబ్బాయి పెళ్ళి

అబ్బాయిని పెళ్ళికొడుకుని చేసేటప్పటి పాట.
ఆనందం ఆనందం ఈవేళ అబ్బాయి వరుడైన ఈవేళ నిను పెళ్లికొడుకుని చేసేటి శుభవేళ తోడ పెళ్లికొడుకుతో అలరారు ఈవేళ ఆనందం…. పెళ్ళిపనులు చురుకుగా సాగేటి ఈవేళ బంధువులు స్నేహితులు కలిసేటి శుభవేళ ఆనందం… అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యములతో కలకాలం సుఖముగా నీవు వర్ధిలవయ్యా ఆనందం…

11_004 సంపూర్ణమైన పండుగ – బతుకమ్మ పండుగ

కుంకుమలో, పూలలో, అక్షింతలలో పుట్టిన గౌరమ్మా అంటూ అన్నింటినీ కలిపి చెప్తూ, అన్ని కులాల పేర్లు కూడా చెప్తూ పాట పాడుతారు. అంటే, అందరూ కులమతాలను వీడి, వాటికి అతీతంగా కలసికట్టుగా ఈ పండుగను స్త్రీలు, పిల్లలు కలసి చేసుకుంటారని అర్థమవుతుంది.

కలనేత కల

కలనేత కల

ఇంటి చావిట్లోంచి బయటకి నడిచి వీథిలోకి చూద్దును కదా ! మా ఎత్తరుగుల మీద ముళ్ళపూడి, వారి ఒళ్ళో వెనుక బద్దెలు తో కుట్టిన బుల్లి నిక్కరు వేసుకొని బుడుగు, బాపు గారి ఒళ్ళో సీ గాన పెసూనాంబ...