Krishnarao

13_006 తో. లే. పి. – వి. బస్సా

శ్రీ అరవిందుల వారు కలకత్తాను వీడి పాండిచ్చేరి కి రహస్యంగా ఆయన స్వరక్షణ కొరకు రావడానికి కారణమేమంటే, నాటి బ్రిటిష్ పాలకులు నిష్కారణంగా దేశ స్వాతంత్ర్యపోరాటానికి పూనుకున్న ఆయనపై అభియోగాన్ని మోపి ఆయనకు జైలు శిక్షను విధించడం.

13_005 భక్త పోతన – జ్ఞాపకాలు

నాగయ్యగారు వేమనగా కూడా నటించారు. భక్త పోతనలో పోతన గారు ఆయనే !
కొన్ని పాత్రలు ధరించడానికి పూర్వజన్మ సుకృతం కూడా కొంత ఉండాలేమో ?
ఒక్కొక్క వ్యక్తి మన జీవిత గ్రంధంలో ఒక్కొక్క పుటగా నిలిచిపోతారు. కొందరి కథ చాలా పేజీలు. కొందరిది ఒక చిరునవ్వు. కొందరిది ఒక తియ్యటి మాట.
కొందరిది మనమోహనకరమైన చిత్రం మాత్రమే ! ఇవన్నీ తిరగేస్తుంటే ఏదో నూతనత్వం వస్తుంది. వయసు పెరిగాక మిగిలేవి వజ్రాల వంటి విలువైన జ్ఞాపకాలే !