ఆధునిక తెలుగు సాహితీ పూదోటలో తనదైన మధువులొలికించిన మహారచయిత్రి, తెలుగు మహిళా “హృదయనేత్రి” శ్రీమతి మాలతి. తన తొలి రచన “రవ్వల దుద్దుల” తో తెలుగుసాహిత్యంలో తళుకులు కురిపించారు. కృష్ణజిల్లా నూజివీడులో పుట్టిన మాలతీ చందూర్ నోరూరించే నూజివీడు రసాలవంటి  రచనలనెన్నిటినో చేసి, ఆధునికాంధ్ర సాహిత్యంలో చైతన్యదీప్తి...